Simhachalam Incident : పునాది లేకుండా గోడ.. సింహాచలం ఘటనపై త్రిమెన్ కమిషన్ సంచలన రిపోర్ట్!
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా గోడకూలి ఏడుగురు చనిపోయిన ఘటన పై సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ దుర్ఘటనపై త్రిమెన్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. తాత్కాలికంగా నిర్మించిన గోడకు పునాది కూడా లేదని కమిషన్ వెల్లడించింది.
YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి 8 మంది మృతి చెందారు. ఈ మృతుల్లో విశాఖలో మధురవాడకి చెందిన సాఫ్ట్వేర్ దంపతులు పిళ్లా ఉమామహేశ్వరరావు (30), శైలజ (26) ఉన్నారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
అయ్యో.. మూడేళ్ల క్రితమే పెళ్లి.. సింహాచలంలో సాఫ్ట్వేర్ దంపతులు దుర్మరణం!
సింహాచలం చందనోత్సవంలో మృతి చెందిన 8 మందిలో సాఫ్ట్వేర్ దంపతులు ఉన్నారు. విశాఖకు చెందిన ఉమామహేశ్వరరావు (30), శైలజ (26)కు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Simhachalam Temple Incident: సింహాచలం ఘటనపై పీఎం మోదీ దిగ్భ్రాంతి..2 లక్షల పరిహారం
సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆయన బాధిత కుటుంబాలకు 2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ఇస్తామన్నారు.
సింహాచలం చందనోత్సవంలో విషాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి ఎనిమిది మంది భక్తులు స్పాట్లోనే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సింహాచలంలో మంగళవారం అర్థరాత్రి భారీ వర్షం కురవగా.. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలెన్లో సిమెంట్ గోడ కూలింది.
/rtv/media/media_files/2025/04/30/DALGvDBotA8QKBJkBxq8.jpg)
/rtv/media/media_files/2025/04/30/2MH7ZXCfX6qZ6uF6zhMB.jpg)
/rtv/media/media_files/2025/04/30/Ye8KLXJc2n50Ofkyw70G.jpg)
/rtv/media/media_files/2025/03/14/emyNhZVxmXNJ44Cah34j.jpg)