సినిమా అవుడేటెడ్, బోరింగ్.. అసలేంటి ఈ సినిమా.. 'సికందర్' డైరెక్టర్ పై ఫ్యాన్స్ ట్రోలింగ్ ఈరోజు విడుదలైన సల్మాన్ ఖాన్ 'సికిందర్' సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు సినిమా బాగుంది అంటుండగా.. మరొకొందరు బోరింగ్ కాన్సెప్ట్ అంటూ రివ్యూలు పెడుతున్నారు. గజినీ, తుపాకీ లాంటి సినిమాలు తీసిన మురుగదాస్ ఫుల్ డిస్సప్పాయింట్ చేశారని అంటున్నారు. By Archana 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SIKANDAR: సల్మాన్ ఖాన్ కి భారీ షాక్.. విడుదలకు ముందే మొత్తం సినిమా పైరసీ సైట్లలో సల్మాన్ ఖాన్ 'సికందర్' మేకర్స్ కి భారీ షాక్ తగిలింది. సినిమా ఈరోజు రిలీజ్ కాగా.. విడుదలకు 5 గంటల ముందే సినిమా మొత్తం నెట్టింట ప్రత్యక్షమైంది. తమిళ్ రాకర్స్, మూవీరూల్స్ వంటి పైరసీ సైట్లలో ప్రచారం అవుతోంది. దీంతో మూవీ టీమ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. By Archana 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salman Khan: రష్మికపై సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్-VIDEO 'సికందర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రష్మిక, సల్మాన్ మధ్య ఏజ్ గ్యాప్ గురించి ప్రశ్నించగా.. సల్మాన్ చెప్పిన సమాధానం నెట్టింట వైరల్ గా మారింది.''నాకు రష్మికకు 31 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉందని కొందరు అంటున్నారు. హీరోయిన్ కి, ఆమె తండ్రికి లేని సమస్య మీకెందుకు?''అని కౌంటర్ ఇచ్చారు. By Archana 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SIKANDAR Trailer: వైలెన్స్, లవ్, యాక్షన్, డ్రామా.. సల్మాన్ ఖాన్ 'సికందర్' ట్రైలర్ భలే ఉంది! సల్మాన్ ఖాన్, రష్మిక జంటగా నటిస్తున్న 'సికందర్' ట్రైలర్ విడుదలైంది. యాక్షన్, సస్పెన్స్, డ్రామాతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. By Archana 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sikandar Movie: సల్మాన్, కాజల్, రష్మిక.. సికందర్ హొలీ సాంగ్ అదిరిపోయింది! చూశారా సల్మాన్ ఖాన్ సికందర్ నుంచి సెకండ్ సింగిల్ 'బామ్ బామ్ భోలే' పాటను రిలీజ్ చేశారు. హొలీ నేపథ్యంలో సాగే సల్మాన్ ఎంట్రీ, డాన్స్ అదిరిపోయాయి. ఇందులో రష్మికతో పాటు కాజల్ కూడా కనిపించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పాటను మీరు కూడా చూసేయండి. By Archana 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sikandar Teaser: యాక్షన్ తో దుమ్ములేపిన సల్లు భాయ్.. సికిందర్ టీజర్ చూశారా? AR మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సికందర్'. ఈద్ కానుకగా ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్ రిలీజ్ చేశారు. సల్మాన్ యాక్షన్ సీక్వెన్సెస్ తో టీజర్ ఆసక్తికరంగా సాగింది. ఈ టీజర్ మీరూ చూసేయండి. By Archana 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salman Khan : 'సికందర్' కోసం సల్మాన్ భారీ సాహసం.. ఏకంగా 33,000 అడుగుల ఎత్తులో ఫైట్! సల్మాన్ ఖాన్ ‘సికందర్’ సినిమాకి సంబంధించి నిర్మాత ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 18న ‘సికందర్’ యాక్షన్ ప్రారంభం కానుందని తెలిపాడు. తొలి షెడ్యూల్లో భాగంగా సల్మాన్‌తో సముద్రమట్టానికి దాదాపు 33,000 అడుగుల ఎత్తులో వైమానిక యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారట. By Anil Kumar 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sikandar: సల్మాన్ కు విలన్ గా కట్టప్ప.. వైరలవుతున్న 'సికందర్' అప్డేట్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సికందర్'. అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం నటుడు సత్యరాజ్ పేరు పరీశీలనలో ఉన్నట్లు న్యూస్ వైరలవుతోంది. సత్యరాజ్ కంటే ముందు ప్రకాష్ రాజ్, అరవింద్ స్వామి, పేర్లను కూడా అనుకున్నారట మేకర్స్. By Archana 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn