లైఫ్ స్టైల్ Shoes: వేసవిలో బూట్లు ధరించేప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి బిగుతుగా ఉండే బూట్లు ధరించడం వల్ల రక్త ప్రసరణ సమస్యలు, వాపు, పాదాలలో నొప్పి వస్తుంది. గాలి ప్రసరణ లేకుండా రోజంతా పాదాలను బూట్లలో ఉంచడం వల్ల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఫంగస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. బూట్లతోపాటు కాటన్ సాక్స్ ధరిస్తే సమస్యలు రావు. By Vijaya Nimma 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: రాహుల్ కుట్టిన షూస్‌కు సూపర్ డిమాండ్ లోక్‌సభ విపక్షనేత , కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ రీసెంట్గా సుల్తాన్ పూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఓ చెప్పుల దుకాణంలో షూస్ కుట్టారు. వాటికి ఇప్పుడు పెద్ద ఎత్తున గిరాకీ ఏర్పడింది. లక్షలు పెట్టి వాటిని కొనడానికి జనాలు ముందుకు వస్తున్నారు. By Manogna alamuru 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Telangana:గవర్నమెంటు స్కూలు విద్యార్ధులకు శుభవార్త..బూట్లు, టై, బ్యాగు, బెల్ట్... తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు విద్యాశాఖాధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటి వరకు స్కూళ్ళల్లో ఇస్తున్న యూనిఫార్మ్స్‌తో పాటూ షూస్, బ్యాగ్ ఇవ్వాలని అనుకుంటున్నారు. దీని బడ్జెట్ ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి పంపించారు. By Manogna alamuru 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Tips: పాదాల నుంచి వచ్చే వాసన పోవడానికి సింపుల్ చిట్కా.. ఆ ఆకులతో ఇలా చేస్తే చాలు షూస్ నిత్యం వేసుకునేవారు అప్పుడప్పుడు వాటి నుంచి వచ్చే దుర్వాసనను భరించలేకపోతుంటారు. సాక్స్‌లు శుభ్రం చేయకపోయినా.. షూస్‌ను శుభ్రంగా ఉంచుకోకపోయినా విపరీతమైన దుర్వాసన వస్తుంది. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. By Vijaya Nimma 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: సాక్స్ లేకుండా షూస్ వేసుకుంటున్నారా? ఈ సమస్యలు తప్పదు..! మీరు బయటకు వెళ్లేటప్పుడు షూ వేసుకుంటున్నారా? అయితే, సాక్సులు లేకుండానే ఆ షూ ని వేసుకుంటున్నారా? మీకోసం ఈ షాకింగ్ న్యూస్. సాక్సులు లేకుండా షూ వేసుకునే వారికి షాకింగ్ న్యూస్ చెప్పింది ఓ పరిశోధన సంస్థ. సాక్సులు లేకుండా షూ వేసుకుంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని స్టడీలో వెల్లడించింది. అంతేకాదు.. చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతాయని, రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుందని స్టడీ పేర్కొంది. By Shiva.K 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn