సినిమా Modi : మోదీ వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన చైతూ - శోభిత.. ఏమన్నారంటే? సినీ పరిశ్రమకు అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా కొనియాడిన విషయం తెలిసిందే. ఆయన ప్రశంసలపై నాగచైతన్య (Naga Chaitanya) దంపతులు స్పందించారు. మోదీకి థాంక్స్ చెబుతూ పోస్ట్లు పెట్టారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా చైతూతో నా ప్రేమ అలా మొదలైంది : శోభిత శోభిత ధూళిపాళ తాజాగా ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూతో తొలి పరిచయం, ప్రేమ గురించి మాట్లాడింది. 2018లో మొదటిసారి తాను నాగార్జున ఇంటికి వెళ్లానని, 2022 ఏప్రిల్ తర్వాత చైతూతో తన స్నేహం మొదలయ్యిందని తెలిపారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Naga Chaitanya – Shobitha: శ్రీశైలం మల్లన్న సేవలో కొత్త జంట చైతూ-శోభిత కొత్త జంట చైతూ-శోభిత.. అక్కినేని నాగార్జునతో కలిసి శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని సందర్శించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Anil Kumar 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nagarjuna : కాబోయే కోడలికి నాగార్జున కాస్ట్లీ గిఫ్ట్.. ఏంటో తెలుసా? నాగార్జున.. కాబోయే కోడలికోసం ఓ ఖరీదైన బహుమతి కొన్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఆయన 2 కోట్లు విలువైన లెక్సెస్ కారు కొన్నారు.అది శోభితకి బహుమతిగా ఇవ్వడం కోసమే అనే టాక్ వినిపిస్తోంది. దీనితో పాటు కొన్ని విలువైన బంగారు ఆభరణాల్ని కూడా బహుమతిగా ఇవ్వబోతున్నారట. By Anil Kumar 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నాగ చైతన్య - శోభిత మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్ ఉందా? నాగచైతన్య, శోభిత డిసెంబర్ 4 న మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య ఏజ్ గ్యాప్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. వీరి మధ్య 6 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ తో పాటూ నెటిజన్స్ సైతం షాక్ అవుతున్నారు. By Anil Kumar 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నాగ చైతన్య–శోభిత పెళ్లి కార్డులో ఇది గమనించారా? నాగచైతన్య, శోభితల వివాహ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెళ్లి పత్రికలో నాగచైతన్య సొంత తల్లి లక్ష్మీతో పాటూ ఆమె రెండో భర్త పేరు కూడా ఉంది. దీన్ని బట్టి కొడుకు పెళ్ళికి తల్లి లక్ష్మీ.. భర్తతో కలిసి రాబోతుందని తెలుస్తోంది. By Anil Kumar 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నాగచైతన్య-శోభిత పెళ్లి కార్డు వైరల్.. ఇంత సింపుల్గా ఉందేంటి..! అక్కినేని నాగచైతన్య-శోభితల నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఎప్పుడెప్పుడు పెళ్లి జరుగుతుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చైతన్య-శోభితల పెళ్లి కార్డు నెట్టింట వైరల్ అవుతోంది. డిసెంబర్ 4న వీరి వివాహం జరగబోతున్నట్లు పెళ్లి కార్డులో ఉంది. By Seetha Ram 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nagarjuna: చైతూ - శోభిత పెళ్లి వేదిక ఫిక్స్ చేసిన నాగార్జున.. ఎక్కడో తెలుసా? నాగచైతన్య, శోభితాల పెళ్లి డిసెంబర్ 4న జరగనుందని సమాచారం. మొదట రాజస్థాన్లోని ప్యాలెస్లో చేసేందుకు ప్లాన్ చేసిన ఈ జంట, ఇప్పుడు హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిపించాలని నిర్ణయించుకున్నారు. వేడుకకు సంబంధించిన మరింత సమాచారం త్వరలో రానుంది. By Anil Kumar 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Naga Chaitanya: చైతూ - శోభిత పెళ్లి తేదీ ఖరారు.. ఎప్పుడు, ఎక్కడంటే? నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల డిసెంబర్లో వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారట. డిసెంబర్ 4వ తేదీన వీరు వివాహం చేసుకోబోతున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 10న గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసినట్లు సినీ వర్గాల సమాచారం. By Anil Kumar 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn