Venu Swamy: చైతు-శోభిత కేసులో వేణు స్వామికి షాక్.. చర్యలు తీసుకోవాలని ఆదేశం
నాగ చైతన్య - శోభిత కేసులో వేణు స్వామికి తెలంగాణ హై కోర్టు షాక్ ఇచ్చింది. వారం లోగా వేణు స్వామి కేసులో చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్‌కు న్యాయస్థానం స్పష్టం చేసింది.
నాగ చైతన్య - శోభిత కేసులో వేణు స్వామికి తెలంగాణ హై కోర్టు షాక్ ఇచ్చింది. వారం లోగా వేణు స్వామి కేసులో చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్‌కు న్యాయస్థానం స్పష్టం చేసింది.
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినీతారలు, ప్రముఖుల జ్యోతిష్యం జోలికి వెళ్లనని ప్రకటించారు. గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానన్నారు. నాగచైతన్య- శోభిత విడిపోతారంటూ ఆయన చెప్పిన జ్యోతిష్యంపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నాగ చైతన్య, శోభిత తాజాగా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. అయితే శోభిత గురించి నాగార్జున గతంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. 'గూఢచారి' సక్సెస్ మీట్ లో నాగ్..' శోభితా చాలా అందంగా, చాలా హాట్‌గా కనిపించింది. తనలో అందరినీ అట్రాక్ట్ చేసే శక్తి ఉందని' అన్నారు.