స్పోర్ట్స్ Shikhar Dhawan: బీసీసీఐ నిర్ణయాలపై ధావన్ సంచలన వ్యాఖ్యలు.. అది తప్పనిసరి అంటూ! ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు బీసీసీఐ తీసుకుంటున్న నిర్ణయాలపై శిఖర్ ధావన్ సంతోషం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ప్రతి ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడటం తప్పనిసరి చేయడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు తెలిపాడు. అలాగే ఆటగాళ్లపై పనిభారం పడకుండా చూడాలన్నాడు. By srinivas 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Shikhar Dhawan: కొత్త ప్రేయసితో శిఖర్ ధావన్.. ఆమె ఎవరో తెలుసా.. మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తుతానికి ఎంజాయ్ చేస్తున్నాడు.ఇప్పుడు ఆ మాజీ క్రికెటర్ కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో షికారు చేస్తున్నాడు. దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో గర్ల్‌ఫ్రెండ్‌తో ధావన్ కనిపించాడు. By Bhavana 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Shikhar Dhawan: చూసి రెండేళ్లు...మాట్లాడి ఏడాది..కుమారుడ్ని తలచుకుని ఎమోషనల్ అవుతున్న ధావన్! టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ కుమారుడు జొరావర్ ని తలచుకుని భావోద్వేగానికి గురయ్యాడు. కుమారుడ్ని చూసి రెండేళ్లు అయిపోయిందంటూ చెప్పుకొచ్చాడు.చాలా కష్టంగా ఉన్నా అలానే ఉండటం నేర్చుకున్నా అంటూ చెప్పుకొచ్చాడు. By Bhavana 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ మగాడికి, మొగుడికి నచ్చినట్లు ఉండలేను.. పెళ్లి క్యాన్సిల్ పై మిథాలీరాజ్ 42 ఏళ్ల వయసులోనూ పెళ్లి చేసుకోకపోవడంపై భారత మహిళా మాజీ క్రికెటర్ మిథాలీరాజ్ మనసులో మాట బయటపెట్టింది. ఒక మగాడు, మొగుడి ఇష్టాలకోసం తన జీవితాన్ని త్యాగం చేయలేనని చెప్పింది. చాలా పెళ్లి సంబంధాలు చూసినా ఎవరూ నచ్చలేదని తెలిపింది. By srinivas 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Team India : గుడ్ బై..గబ్బర్ షాకింగ్ నిర్ణయం టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు టీమిండియా గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్ ప్రకటించాడు. గత కొంత కాలంగా టీమిండియాలో ఆడేందుకు అవకాశం రాకపోవడంతో ధావన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. By Bhavana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shikhar Dhawan: మిథాలీ రాజ్‌తో పెళ్లి.. శిఖర్ ధావన్ ఏమన్నారంటే! మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలను శిఖర్ ధావన్ ఖండించాడు. ‘నాపై అనేక తప్పడు ప్రచారాలు జరిగాయి. అందులో ఇదొకటి. మా మధ్య ఎలాంటి ప్రేమ, పెళ్లి సంబంధం లేదు’ అని స్పష్టం చేశాడు. By srinivas 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shikhar Dhawan : వరల్డ్ కప్ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో రోహిత్ కు బాగా తెలుసు.. ఈ సారి కప్ మనదే : శిఖర్ ధావన్ టీ 20వరల్డ్ కప్ లో భారత జట్టు విజేతగా నిలుస్తుందని శిఖర్ ధావన్ తన విశ్వాసం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌లలో భారత్ ఆడుతుంటే చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ, రోహిత్ శర్మ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు. అతనికి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసని తాజా ఇంటర్వ్యూలో అన్నాడు. By Anil Kumar 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu LSG vs PBKS : దంచికొట్టిన శిఖర్ ధవన్.. హాఫ్ సెంచరీతో అదుర్స్..! పంజాబ్ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. ఓపెనర్లు దూకుడుగా రాణిస్తూ లక్ నవూ నిర్దేశించిన పరుగుల లక్ష్యానికి చేరువవుతున్నారు. 8వ ఓవర్ ముగిసేసరికి శిఖర్ ధావన్ అర్థసెంచరీ పూర్తి చేశాడు. By Bhoomi 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: వారి కథ కంచికేనా.. భారత క్రికెట్ టీమ్‌కు ఇక వారి సేవలు అందుబాటులో ఉండవా.. సీనియర్ పేసర్, స్పీన్నర్, ఓపెనర్లను బీసీసీఐ ఎందుకు పక్కన పెట్టింది. వారు ఇక క్రికెట్ ఆడరా..? యువత వెలుగులోకి వచ్చాక బీసీసీఐ వారిని పట్టించుకోవడంలేదా..? లేక వారి ఫామ్ వారిని మెగా టోర్నికి దూరం చేసిందా అనే సందాహాలు వ్యక్తం అవుతున్నాయి. By Karthik 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn