బిజినెస్ Hyundai ఐపీఓ ప్రారంభం.. ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే? ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ దేశంలో ఐపీఓ తొలిరోజు 18 శాతం సబ్స్క్రిప్షన్ అందుకుంది. ఒక్కో షేర్‌ను రూ.1,865 నుంచి రూ.1,960గా కంపెనీ నిర్ణయించింది. ఇందులో అక్టోబర్ 17 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. By Kusuma 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market News: నిన్నటి లాభాలు ఎగిరిపోయాయి.. నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు కొత్త ఆర్ధిక సంవత్సం బాగా మొదలైంది..స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి అనుకున్నారు. అయితే అదంతా ఒక్కరోజు ముచ్చటగానే సాగింది. ఈరోజు మళ్ళీ దేశీ మార్కెట్ సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. By Manogna alamuru 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market 2023 : ఈ ఏడాది దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు.. టెన్షన్ లో చైనా..హాంకాంగ్! ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డులు సృష్టించాయి.ఏడాది మొత్తమ్మీద 18% కంటే ఎక్కువ పెరుగుదల చూపించాయి. సెన్సెక్స్ 11400 పాయింట్లు పెరిగింది. 3,626.1 పాయింట్లు పెరిగింది. . నిఫ్టీ సెన్సెక్స్ ప్రపంచంలోనే అత్యధిక రాబడుల సూచీగా ఐదో స్థానంలో నిలిచింది. By KVD Varma 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Record: ఒక్కరోజులో 5 లక్షల కోట్లకు పైగా పెరిగిన సంపద.. స్టాక్ మార్కెట్ రికార్డ్! ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడం.. అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డులు సృష్టించాయి. ఒక్కరోజు లోనే మదుపరుల సంపద 5.83 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. ఈరోజు కూడా స్టాక్ మార్కెట్ జోరు ఉండొచ్చని నిపుణుల అంచనా. By KVD Varma 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today :మళ్ళీ డౌన్లోకి వచ్చేసిన స్టాక్ మార్కెట్స్ మొన్న లాభాలతో ముగించి నిన్నంతా లాభాల్లో కొనసాగిన దేశీ మార్కెట్లు ఈరోజు మళ్ళీ నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 102 పాయింట్లతో 66,325 దగ్గర, నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 19,792 దగ్గర కొనసాగుతోంది. By Manogna alamuru 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn