సినిమా Shah Rukh Khan: వెండితెర పై కుమార్తె సుహానాతో షారూఖ్ సందడి.. ఆ పాత్రలో కింగ్ ఖాన్..? బాలీవుడ్ కింగ్ ఖాన్ త్వరలో తన కూతురు సుహానా ఖాన్‌తో కలిసి వెండి తేరపై కనిపించబోతున్నారు. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో సుహానా ఖాన్ అప్ కమింగ్ ఫిల్మ్ 'కింగ్'. ఈ సినిమాలో షారుఖ్ కుమార్తె సుహానాతో ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. By Archana 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Priyamani: ఆయన రమ్మంటే అన్నీ వదిలేసి పోతా.. ఆ హీరోపై మోజుపడ్డ ప్రియమణి! బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తో తనకున్న అనుబంధం గురించి నటి ప్రియమణి ఓపెన్ అయింది. బాద్ షాతో పనిచేసే అవకాశం దొరికితే ఒక్క క్షణం కూడా ఆలోచించనని చెప్పింది. షారుక్ తనతో స్క్రీన్ షేర్ చేసుకోవాడానికి రమ్మంటే అన్నీ వదిలేసి వెళ్తానంటూ ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది. By srinivas 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా shah rukh khan: విశాఖకు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ విశాఖ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. వైఎస్సాఆర్ స్టేడియంలో కలకత్తా నైట్ రైడర్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్ కు జరిగే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు వచ్చారు. ముంబాయి నుండి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. By Jyoshna Sappogula 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ambani Wedding: సచిన్, ధోనీ, షారుఖ్, చెర్రి అందరూ ఒకే చోట.. అంబానీ ప్రీవెడ్డింగ్ లో తళుక్కుమన్న సెలబ్రెటీలు! ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్లో జరిగాయి. ఈ వేడుకల్లో దేశవిదేశాల అధినేతలు పాల్గొన్నారు. ఇండస్ట్రీ నుంచి ప్రముఖ సెలెబ్రిటీలు సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోల కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By Archana 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies : అల్లు అయాన్ నోట డంకీ పాట..క్యూట్ రిప్లై ఇచ్చిన షారూఖ్ అల్లు అర్జున్ తన పిల్లలను వీడియోలను సోషల్ మీడియాలో చాలా రెగ్యులర్‌గా పెడుతుంటారు. ఇలా అల్లు అయాన్ పాడిన డంకీ పాటను అర్జున్ సోషల్ మీడియాలో పెట్టారు. ఇది షారూఖ్ ఖాన్ వరకూ వెళ్ళింది. దాంలో అల్లు అయాన్ మీద ప్రేమను కురిపించాడు షారూఖ్. By Manogna alamuru 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా World Top Richest Actors: వరల్డ్ టాప్ టెన్ సంపన్న నటుల జాబితాలో షారూఖ్, అమితాబ్ 2023-24 సీజన్‌కి ప్రపంచంలోని టాప్ 10 సంపన్న నటుల జాబితాను ప్రకటించారు. ఇందులో ఇద్దరు భారత అగ్రనేతలు ఉన్నారు. అన్నింటికన్నా సంచలన విషయం ఏంటంటే లిస్ట్‌లో 5వ స్థానంలో బాలీవుడ్ కింగ్ కాన్ షారూఖ్ ఉండడం. By Manogna alamuru 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న జవాన్.. పదిరోజుల్లోనే ఘనత బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఇటీవల నటించిన 'జవాన్' మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రీమియర్ అవుతున్న ఈ సినిమా 10 రోజుల్లోనే 25 మిలియన్ల వాచ్ హవర్స్ తో సరికొత్త చరిత్రను సృష్టించింది. By srinivas 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shah Rukh Khan: షారుక్ ఖాన్ కు ఏమైంది..మహారాష్ట్ర సర్కార్ హై అలర్ట్..!! బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం పవర్ ఫుల్ ఆయుధాలతో సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. 'పఠాన్' సినిమా సమయంలో షారుక్ కు బెదిరింపులు వచ్చాయి. దీంతో అలర్ట్ అయిన మహారాష్ట్ర ప్రభుత్వం 11 మంది సిబ్బందితో Y+ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. By Jyoshna Sappogula 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jawan: చరిత్ర సృష్టించబోతున్న జవాన్ షారుఖ్ ఖాన్ తాజా యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రన్‌ను కొనసాగిస్తోంది. ఇప్పటికే హిందీ వెర్షన్ కు సంబంధించి కేజీఎఫ్-2 రికార్డ్ ను బద్దలుకొట్టిన ఈ సినిమా, ఇప్పుడు మరో మైలురాయికి చేరువైంది. By Karthik 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn