క్రైం AP News: ఏపీలో ఘోరం.. 10వ తరగతి అమ్మాయిని గర్భవతిని చేసిన ల్యాబ్ టెక్నీషియన్ ఏపీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో పదో తరగతి బాలికపై ప్రభుత్వ ఆస్పత్రి ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ లైంగిక దాడి చేశాడు. 7నెలల గర్భంతో ఉండగా అబార్షన్ చేయించాడు. పోక్సో కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేసినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. By srinivas 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Siddipet: దారుణం.. స్కూల్లోకి తీసుకెళ్లి టెన్త్‌క్లాస్ స్టూడెంట్‌పై గ్యాంగ్ రేప్! సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో దారుణం జరిగింది. టెన్త్ క్లాస్ స్టూడెంట్‌పై కొందరు దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. సాయంత్రం టైమ్‌లో స్కూల్లోకి తీసుకెళ్లి ముగ్గురు యువకులు అత్యాచారం చేసినట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. వారిలో ఒకరు మైనర్. By Seetha Ram 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kolkata Doctor Murder : ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు.. ట్రైనీ డాక్టర్ శరీరంపై మొత్తం 14 గాయాలున్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో బయటపడింది. తల, మెడ, చేతులు, ప్రైవేట్ పార్ట్స్‌లో గాయాలయ్యాయి. బాధితురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఆమె శరీరంపై దొరికిన శాంపిల్స్‌ని ఫోరెన్సిక్ టీమ్ DNA టెస్టుకు పంపించింది. By B Aravind 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Sexual assault: తెలంగాణలో మరో ఘోరం.. ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి! ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఆరేళ్ల బాలికపై మైనర్ బాలుడు మాలోతు వినోద్ లైంగికదాడికి పాల్పడ్డాడు. వీధిలో ఆడుకుంటున్న బాలికను బలవంతంగా ఇంట్లోకి ఎత్తుకెళ్లి ఈ అఘాయిత్యం చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.కొండలరావు తెలిపారు. By srinivas 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kurnool : సమాజం సిగ్గుపడే ఘటన.. సొంత చెల్లికే ప్రెగ్నెంట్ చేసిన కామాంధుడు! కర్నూల్ జిల్లా బిజినపల్లి పరిధిలో సమాజం సిగ్గుపడే ఘటన వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల వయసున్న సొంత చెల్లిపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడగా ఆమె గర్భం దాల్చింది. తల్లి ఫిర్యాదుతో కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బిజినపల్లి పోలీసులు తెలిపారు. By srinivas 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rape Case : మాజీ ఎమ్మెల్యే కూతురిపై అత్యాచారం.. రూ. 6 కోట్లు వసూల్! యూపీలో ఓ వ్యక్తి మాజీ ఎమ్మెల్యే కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన సంచలనం రేపుతోంది. ఆస్తికోసం కూల్ డ్రింక్స్ లో మత్తుమందు కలిపి, తనను నగ్నంగా ఫొటోలు తీసి, బ్లాక్ మెయిల్ చేసి రూ. 6 కోట్లు వసూల్ చేశాడంటూ బాధితురాలు కంప్లైట్ చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. By srinivas 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kerala: బాలికపై 80 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు! పద్నాలుగేళ్ల బాలికపై ఎనభై ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన 2021 కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడికి 45 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతను 20 ఏళ్లపాటు జైలులోనే ఉండాలని స్పష్టం చేసింది న్యాయస్థానం. By srinivas 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం 13 ఏళ్ల బాలికతో పెళ్లి.. పది రోజులుగా అత్యాచారం చేసి 13 ఏళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకుని పదిరోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డ దారుణమైన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో కలకలం రేపింది. భర్త అరాచకం తట్టుకోలేక తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. By srinivas 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం కన్న కూతుళ్లపై ప్రియుడితో లైంగిక దాడి.. కసాయి తల్లికి కేరళ కోర్టు ఏ శిక్ష వేసిందటే ప్రియుడితో కన్న కూతుళ్లపై లైంగిక దాడి చేయించిన తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది కేరళ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు. 2018-2019లో జరిగిన కేసులో ఆమె ఇరవై వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. నిందితుడు శిశుపాలన్ కేసు విచారణ సమయంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. By srinivas 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn