Seema Haider: క్షుద్రపూజలు చేసిన సీమా హైదర్... ఇంట్లోకి యువకుడిని రప్పించుకొని..!
గుజరాత్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఉత్తరప్రదేశ్లోని సీమా హైదర్ ఇంట్లోకి చొరబొడ్డాడు. ఆమెపై దాడి చేస్తుండగా సీమా భర్త పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. అతనిపై సీమా హైదర్ క్షుద్రపూజలు చేసిందని, ఆమెని నిలవరించడానికి ఇక్కడికి వచ్చానని యువకుడు పోలీసులకు చెప్పాడు.
/rtv/media/media_files/2026/04/03/seema-haider-2026-04-03-16-46-56.jpg)
/rtv/media/media_files/2025/05/04/fOeMAbWFph7cf0OMQc3X.jpg)
/rtv/media/media_files/2025/04/26/9wD9vEX08SzYX8mjVrfz.jpg)
/rtv/media/media_files/2025/04/24/BVJW3H29riKQalTGBCFe.jpg)
/rtv/media/media_files/2025/03/03/MOlhrinCACXk8ATJMXXZ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-23T222253.216-jpg.webp)