సినిమా 46 ఏళ్ళ సీనియర్ హీరోయిన్‌కు యంగ్ హీరోతో రెండో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన నటి నటి మీనా రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తల పై ఆందోళన వ్యక్తం చేశారు. ఓ హీరోతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరగడంపై స్పందించారు. ఏదో ఒక విషయాన్ని హైలెట్ చేయాలని కొంతమంది ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి వార్తలు రాస్తున్నారు అంటూ వాపోయారు. By Archana 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Meena: యంగ్ హీరోతో ప్రేమ.. మీనా రెండో పెళ్లికి రెడీ అయింది నిజమేనా? భర్త విద్యాసాగర్ చనిపోయిన తర్వాత రెండో పెళ్లికి సిద్ధమైందంటూ వస్తున్న వార్తలపై మీనా ఆందోళన వ్యక్తం చేసింది. హీరోతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరగడం దురదృష్టకరమని, ఇది తననెంతో బాధించిందని చెప్పింది. జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమంటూ ఆసక్తికరంగా మాట్లాడింది. By srinivas 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Shoaib Malik : మరో పెళ్ళి చేసుకున్న షోయబ్ మాలిక్? రూమర్స్ నిజం అయ్యాయా...అందరూ అనుకున్నట్టుగానే సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌లు విడిపోయారా అంటే అవుననే అనిపిస్తోంది. షోయబ్ మాలిక్, పాకిస్తాన్ హీరోయిన్ సనా పెట్టిన ఇన్‌స్టా పోస్ట్‌లు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇందులో వాళ్ళిద్దరూ పెళ్ళి దుస్తుల్లో సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఉన్నాయి. By Manogna alamuru 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn