తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమోషనల్.. ఎందుకంటే? SC వర్గీకరణ అసెంబ్లీలో ప్రవేశపెడుతుండగా CM రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. 20ఏళ్లు రాజకీయ జీవితంలో ఆత్మసంతృప్తి కలిగించిన రోజు ఇదే అన్నారు. 3 దశాబ్దాల పోరాటానికి SC వర్గీకరణ పరిష్కారం. ఇలాంటి అవకాశం తనకు రావడం సంతోషంగా ఉందని CM రేవంత్ రెడ్డి అన్నారు. By K Mohan 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: కులగణన, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో రేవంత్ సంచలన ప్రకటన తెలంగాణ ముఖ్యమంత్రి కుల గణన, ఎస్సీ వర్గీకల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో చర్చ జరుగుతోంది. 2024 నవంబర్ 9 నుంచి 50 రోజులపాటు సామాజిక, ఆర్థిక కుటుంబ సర్వే నిర్వహించామని అన్నారు. By K Mohan 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గీకరణపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. 60 రోజుల్లో నివేదిక! ఎస్సీ వర్గీకరణపై ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్గీకరణకు నిర్దిష్టమైన సిఫార్సులను సూచించడానికి రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. దీనిపై కమిషన్ 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. By srinivas 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: ముందు జగన్.. తరువాతే చంద్రబాబు.. మంద కృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో రాబోయే ఎన్నికల్లో ముందుగా సీఎం జగన్ తో మాట్లాడాలనుకుంటున్నామని మందకృష్ణ మాదిగ తెలిపారు. తరువాత చంద్రబాబుతో మాట్లాడుతామని అన్నారు. మా మొదటి ప్రయారిటి జగన్ అని అన్నారు. By V.J Reddy 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn