Saudi Arabia : తక్కువ ఖర్చు.. ఎక్కువ నష్టం : ఇరాన్ ఫార్ములాతోనే కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్న సౌదీ!
ఇటీవలి కాలంలో గల్ఫ్ దేశాలపై పదే పదే దాడులు చేస్తూ వణికిస్తున్న ఇరాన్‌కు చెందిన షాహెద్ డ్రోన్లే.. ఇప్పుడు సౌదీ అరేబియా రక్షణ వ్యూహాలకు నమూనాగా మారాయి.
ఇటీవలి కాలంలో గల్ఫ్ దేశాలపై పదే పదే దాడులు చేస్తూ వణికిస్తున్న ఇరాన్‌కు చెందిన షాహెద్ డ్రోన్లే.. ఇప్పుడు సౌదీ అరేబియా రక్షణ వ్యూహాలకు నమూనాగా మారాయి.
ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్ర నేటి నుంచి సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో ప్రారంభమైంది. ఇస్లాం మతంలోని ఐదు ముఖ్యమైన విధుల్లో హజ్ యాత్ర ఒకటి. ఏటా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ముస్లింలు ఈ పవిత్ర యాత్రలో పాల్గొంటారు.
తన విదేశీ మార్పిడి నిల్వలను పెంచుకోవడానికి, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి చెల్లించాల్సిన అప్పును తీర్చడానికి పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా యువరాజు, ప్రధాని మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న యుద్ధ వాతావరణం, దానివల్ల ప్రపంచ దేశాలపై పడే ప్రభావం గురించి ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో దారుణం జరిగింది.రాజమండ్రికి చెందిన ఒక టీనేజర్ తన కన్నతల్లిదండ్రులను అత్యంత దారుణంగా హత్య చేసి, ఆ తర్వాత తానూ ప్రాణాలు తీసుకున్నాడు.
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 దేశాల నుండి కోళ్లు, కోడిగుడ్లు, సంబంధిత ఉత్పత్తుల దిగుమతిపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) ప్రకటించింది. ప్రజారోగ్యాన్ని కాపాడటం కోసమే ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఒకప్పుడు పశ్చిమాసియాలో అత్యంత మిత్రదేశాలుగా ఉన్న సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఈ రెండు ముస్లిం దేశాల మధ్య స్నేహం శత్రుత్వంగా మారింది.
దాదాపు 24,000 మంది పాకిస్థానీయులను సౌదీ ప్రభుత్వం ఈ ఏడాది అక్కడి నుంచి బహిష్కరించింది. వీరంతా ఉమ్రా, పర్యాటక వీసాల పేరుతో సౌదీ అరేబియాకు చేరుకుని, అక్కడ వ్యవస్థీకృత ముఠాలుగా ఏర్పడి భిక్షాటనకు పాల్పడుతున్న గుర్తించారు.