నేషనల్ అంతరిక్షంలో మరో అద్భుతం సృష్టించిన ISRO.. ఇండియా ఘనత ఉపగ్రహాలను డాకింగ్ చేసిన 4వ దేశంగా ఇండియా అవతరించింది. జనవరి 12న రెండు శాటిలైట్లను ఒకే కక్ష్యలో 3 మీటర్ల దూరానికి తీసుకొచ్చి డాకింగ్ ప్రక్రియ విజయవంతం చేసింది ఇస్రో సైంటిస్టుల బృందం. ఇప్పటివరకు అమెరికా, చైనా, రష్యాలు మాత్రమే డాకింగ్ నిర్వహించాయి. By K Mohan 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iran: ఒకేసారి మూడు శాటిలైట్లను నింగిలోకి పంపించిన ఇరాన్.. ఇరాన్ ఆదివారం రోజున ఓకేసారి మూడు ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన సిమోర్గ్ రాకెట్ వాటిని 450 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి తీసుకెళ్లింది. వీటితో జియో పొజిషనింగ్ టెక్నాలజీ, అలాగే కమ్యూనికేషన్లలను పరీక్షించనున్నారు. By B Aravind 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ దటీజ్ ఇస్రో.. PSLV C56 రాకెట్ ప్రయోగం విజయవంతం..!! భారత్ మరో మైలురాయికి దగ్గరలో ఉంది. చంద్రయాన్ 3ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో..ఇప్పుడు మరో భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట వేదికగా సతీష్ ధావన్ నుంచి మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి PSLV-C56 విజయవంతంగా ప్రయోగించింది. PSLV-C55 మాదిరిగానే PSLV-C56కూడా మిషన్ కోర్ ఎలోన్ మోడ్లో కాన్ఫిగర్ చేశారు. By Bhoomi 30 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn