సినిమా ALLU ARJUN: నేడు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్..! సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ నేడు నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. గతంలో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా అది నేటితో పూర్తయింది. దీంతో అల్లు అర్జున్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు కోర్టుకు తెలపనున్నారు. By Seetha Ram 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Performing arts Sandhya Theatre Revathi Last Video | థియేటర్లో రేవతి చివరి క్షణాలు | Allu Arjun | RTV By RTV 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society సంధ్య థియేటర్లో ఆ రోజు రాత్రి | Sandhya Theatre Revathi Incident Video | Allu Arjun | RTV By RTV 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Khammam Bouncers Reveals Shocking Facts | సంధ్య థియేటర్లోజరిగిందిదే! | Revathi Incident | RTV By RTV 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society సంధ్య థియేటర్ సంచలన వీడియో.. | Police Big Twist To Allu Arjun | Sandhya Theatre Video | Viral | RTV By RTV 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Allu Arjun Bouncer Arrest | రేవతి ని తోసేసిన బౌన్సర్ ఇతనే! | Sandhya Theater Incident | Revathi |RTV By RTV 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సంధ్య థియేటర్ కేసు.. అల్లు అర్జున్‌పై రేవతి భర్త సంచలన వ్యాఖ్యలు! సంధ్య థియేటర్ ఘటనపై మృతురాలు రేవతి భర్త భాస్కర్ స్పందించారు. ఈ ఘటనకు అల్లు అర్జున్ కారణం కాదన్నారు. తమ వల్లే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడన్న విషయం తమకు నచ్చలేదన్నారు. రెండో రోజు నుంచే బన్నీ నుంచి తమకు మద్దతు లభించిందని తెలిపారు. By Seetha Ram 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KA Paul: నేనే అల్లు అర్జున్‌ని అయితే రూ.300 కోట్లు ఇస్తా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఈ కేసులో అల్లు అర్జున్ ఇప్పటికే బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు ప్రకటించారు. అందులో తొలివిడతగా రూ.10 లక్షల్ని అందించారు. ఈక్రమంలో కేఏపాల్ అల్లు అర్జున్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. By Bhavana 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CV Anand Apology: అల్లు అర్జున్ ఇష్యూలో బిగ్ ట్విస్ట్.. సారీ చెప్పిన హైదరాబాద్ సీపీ! హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు క్షమాపణలు చెప్పారు. నేషనల్ మీడియాను ఉద్దేశించి ఆదివారం తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ట్వీట్ చేశారు. సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలిపారు. By Seetha Ram 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn