Prabhas Spirit: ప్రభాస్ తో తృప్తి డిమ్రి యాక్షన్ షురూ.. ‘స్పిరిట్’ షూటింగ్ ‘స్పెషల్’ అప్డేట్!
ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. తాజాగా తృప్తి డిమ్రి షూటింగ్లో చేరగా, అజీజ్ నగర్ తర్వాత కోటి ఉమెన్స్ కాలేజీలో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.
Prabhas Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ భారీ అప్డేట్.. వాయిదా వార్తలకు చెక్!
‘స్పిరిట్’ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. భారీ యాక్షన్ సీన్ కోసం ప్రభాస్ ట్రైనింగ్ ప్రారంభించగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రత్యేకంగా ఫైట్ డిజైన్ చేశారు. సినిమా 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని నిర్మాతలు స్పష్టం చేశారు.
Prabhas Spirit: రిలీజ్‌కు ముందే రికార్డులు సెట్ చేస్తున్న 'స్పిరిట్'.. ఇది మామూలు డీల్ కాదుగా..!
స్పిరిట్‌పై భారీ క్రేజ్ కొనసాగుతోంది. ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబోపై నమ్మకంతో Mythri Movie Makers, People Media Factory తెలుగు రాష్ట్రాల హక్కులు తీసుకున్నాయి. ఈ సినిమా 2027లో విడుదల కానుంది.
Prabhas: వెకేషన్ మోడ్‌లో డార్లింగ్.. మరి 'స్పిరిట్' సంగతేంటి?
ప్రభాస్ వరుస షూటింగ్‌ల తర్వాత ఇటలీకి చిన్న వెకేషన్ కు వెళ్ళారు. ‘ఫౌజీ’, ‘కల్కి 2898 AD’ సీక్వెల్, ‘స్పిరిట్’ వంటి భారీ ప్రాజెక్టులపై ఫోకస్ కొనసాగిస్తున్న ఆయన, బ్రేక్ తర్వాత మళ్లీ శ్రద్ధగా షూటింగ్‌లను పూర్తి చేసి 2027లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Raja Saab Interview: రాజాసాబ్ తో సందీప్ రెడ్డి వంగా స్పెషల్ ఇంటర్వ్యూ.. ఇదిగో ప్రోమో!
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ది రాజాసాబ్’ జనవరి 9న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్, హీరోయిన్లతో సందీప్ రెడ్డి వంగా చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో విడుదలైంది. ఇందులో సినిమా విశేషాలతో పాటు ప్రభాస్ నెక్స్ట్ మూవీ ‘స్పిరిట్’ గురించిన చర్చ కూడా ఉంది.
Sandeep Reddy Vanga: హ్యాపీ బర్త్‌డే బ్రో.. సందీప్ రెడ్డి వంగాకు ప్రభాస్ స్పెషల్ విషెస్..
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ శుభాకాంక్షలు చెబుతూ ‘స్పిరిట్’ సినిమాపై ఆసక్తి పెంచాడు. ఈ పాన్ ఇండియా చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కొత్త లుక్‌లో కనిపించనున్నారు, ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలైంది.
Sandeep Reddy Vanga: న్యూ ఇయర్ రోజు కూడా వదిలిపెట్టను.. సందీప్ వంగా స్వీట్ వార్నింగ్..!
‘స్పిరిట్’ సినిమాను 2027 మధ్యలో విడుదల చేయాలనే లక్ష్యంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ బ్రేక్‌ను రద్దు చేశారు. నవంబర్ 27న హైదరాబాద్‌లో ప్రారంభమైన షూటింగ్ జనవరి తొలి వారం వరకు కొనసాగుతుంది. ఈ చిత్రంలో ప్రభాస్ ప్రత్యేక లుక్స్‌లో కనిపించనున్నారు.
Prabhas Spirit: ప్రభాస్ 'స్పిరిట్'లో మరో బాలీవుడ్ టాప్ హీరోయిన్..! ఎవరంటే..?
ప్రభాస్ “స్పిరిట్”లో త్రిప్తి డిమ్రీ తర్వాత కాజోల్‌ను కీలక పాత్రకు సంప్రదించినట్టు టాక్ నడుస్తోంది. కరీనా కపూర్ మాత్రం వార్తలను ఖండించింది. కాజోల్ అంగీకరిస్తే ఇది ఆమె తొలి తెలుగు సినిమా అవుతుంది. ఈ చిత్రం బాలీవుడ్ టచ్‌తో భారీ అంచనాలు పెంచుతోంది.
/rtv/media/media_files/2026/05/26/prabhas-spirit-2026-05-26-20-38-00.jpg)
/rtv/media/media_files/2026/04/30/prabhas-spirit-2026-04-30-20-35-08.jpg)
/rtv/media/media_files/2026/04/15/prabhas-spirit-2026-04-15-13-11-33.jpg)
/rtv/media/media_files/2026/04/02/prabhas-2026-04-02-09-39-54.jpg)
/rtv/media/media_files/2026/01/07/raja-saab-interview-2026-01-07-13-47-18.jpg)
/rtv/media/media_files/2025/12/25/sandeep-reddy-vanga-2025-12-25-15-18-43.jpg)
/rtv/media/media_files/2025/12/18/sandeep-reddy-vanga-2025-12-18-12-28-22.jpg)
/rtv/media/media_files/2025/11/29/prabhas-spirit-2025-11-29-15-47-00.jpg)