ఇంటర్నేషనల్ శాంసంగ్ కో సీఈఓ హన్ జోంగ్-హీ కన్నుమూత దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హన్ జోంగ్-హీ (63) కన్నుమూశారు. గుండె పోటు రావడంతో అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. By Kusuma 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీ Samsung Galaxy S25 Edge: శాంసంగ్ హైక్లాస్ ఫోన్.. 200MP కెమెరాతో భారత్‌లో లాంచ్‌కు రెడీ! శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఏప్రిల్ 16న లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీని ధర దాదాపు రూ. 1,10,000 ఉండవచ్చని ఓ టిప్‌స్టర్ అభిప్రాయపడ్డారు. ఇది 200MP కెమెరాను కలిగి ఉంటుంది. 12 GB RAMతో రానుంది. By Seetha Ram 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Viral Video: నీ ఫోన్ నీకు కావాలంటే..నాకు కావాల్సింది ఇచ్చేయ్! బృందావన్ లో ఒక వానరం ఏకంగా ఒక పర్యాటకుడి నుంచి సామ్ సంగ్ ఎస్ 25 మొబైల్ ఫోన్ ను ఎత్తుకుపోయింది.కోతిని ఎంత బతిమాలుడుకున్నప్పటికీ..అది ఇవ్వలేదు.దీంతో అక్కడున్న వారు ఓ మ్యాంగో జ్యూస్ ప్యాకెట్ విసరగా దానిని పట్టుకున్న కోతి, ఫోన్ ను కింద పడేసింది. By Bhavana 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ మార్కెట్లోకి వచ్చేస్తున్న శాంసంగ్ ట్రై ఫోల్డబుల్ ఫోన్.. ఫీచర్లు మస్తున్నాయ్ బ్రదర్ శాంసంగ్ గెలాక్సీ జీ ఫోల్డ్ పేరుతో కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను విడుదల చేస్తోంది. ఈ ఏడాది జులైలో లాంఛ్ చేయాలని శాంసంగ్ భావిస్తోంది. అయితే పరిమిత సంఖ్యలోనే ఈ మొబైల్స్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ ఫోల్డబుల్ ఫోన్ ఉండనుంది. By Kusuma 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Samsung Upcoming Smartphone: సామ్సంగ్ ఫోన్ల జాతర.. మార్కెట్లోకి రానున్న మొబైల్స్ ఇవే! ప్రముఖ టెక్ బ్రాండ్ సామ్సంగ్ త్వరలో తన లైనప్‌లో ఉన్న పలు ఫోన్లను లాంచ్ చేయనుంది. గెలాక్సీ ఎ06 5జీ, గెలాక్సీ ఎ36 5జీ, గెలాక్సీ ఎ56 5జీ మొబైళ్లను రిలీజ్ చేయనుంది. వీటికి సంబంధించిన ఫీచర్లు, స్పెషిఫికేషన్లు తాజాగా వెల్లడయ్యాయి. By Seetha Ram 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఇదెక్కడి ఆఫర్ రా బాబు.. రూ.80 వేల శాంసంగ్ ఫోన్ కేవలం రూ.12 వేలకే! ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. దీని అసలు ధర రూ.79,999 కాగా.. సేల్ సమయంలో రూ.29,999కి లిస్ట్ అయింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ.11,949కి సొంతం చేసుకోవచ్చు. By Seetha Ram 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Samsung Music Frame: డాల్బీ అట్మోస్‌తో వస్తున్న శామ్సంగ్ మ్యూజిక్ ఫ్రేమ్.. శామ్సంగ్ భారతదేశంలో మ్యూజిక్ ఫ్రేమ్‌ను ప్రారంభించింది. ఇది స్టైలిష్ వైర్లెస్ స్పీకర్, దీనిని మీరు మీ గదిలో గోడకి కూడా వేలాడతీయొచ్చు. మీరు దీన్ని పోర్టబుల్ పద్ధతిలో కూడా ఉపయోగించవచ్చు. By Lok Prakash 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ టీ20 వరల్డ్ కప్ అభిమానులకోసం బంపర్ ఆఫర్ ప్రకటించిన Samsung! T20 క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా Samsung ఇటీవల బిగ్ టీవీ డేస్ పేరుతో ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. అలాగే 'బిగ్ టీవీ డేస్' ప్రత్యేక ఆఫర్ లో భాగంగా రూ.89,990 విలువైన టీవీని కొనుగోలు చేసిన కస్టమర్లకు సౌండ్‌బార్‌ను ఉచితంగా ఇవనున్నట్టు ప్రకటించింది. By Durga Rao 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Samsung Galaxy F54: బ్రాండెడ్ ఫోన్‌పై భారీ తగ్గింపు.. సామ్సంగ్ నుంచి అదిరిపోయే అప్డేట్. సామ్సంగ్ ఇటీవలే గెలాక్సీ ఎఫ్ 55ని విడుదల చేసింది, ఆ తర్వాత ఇప్పుడు దాని మొదటి ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 54 ధర తగ్గించబడింది. ఈ ఫోన్ ధర ఎంత అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Lok Prakash 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn