BIG BREAKING: బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఇతనే.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన BJP
బీహార్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా కింగ్ మేకర్‌గా ఉన్న భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు నేరుగా సింహాసనాన్ని దక్కించుకుంది. బీహార్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టారు.
/rtv/media/media_files/2026/04/15/samrat-2026-04-15-20-23-29.jpg)
/rtv/media/media_files/2026/04/14/samrat-choudhary-2026-04-14-16-22-31.jpg)