లైఫ్ స్టైల్ Samosa: ఈ దేశంలో సమోసాలపై నిషేధం..తింటే శిక్ష తప్పదు ఆఫ్రికన్ దేశంలో సమోసా తయారు చేయడం, తినడంపై పూర్తి నిషేధం ఉంది. నియమాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే కఠిన శిక్షలు కూడా విధిస్తారు. సమోసాలు కుళ్ళిన పదార్థాలతో చేసినందున వాటిని నిషేధించారు. By Vijaya Nimma 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Samosa: క్యాంటిన్లోని సమోసాల్లో కండోమ్లు, గుట్కా, రాళ్లు.. మహారాష్ట్రలోని ఓ క్యాంటిన్లో సమోసాల్లో కండోమ్లు, రాళ్లు, గుట్కా, పొగాకు వంటివి కనిపించాయి. ఇలాంటి దారుణానికి పాల్పడిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ కంపెనీ తనని కాదని వేరేవాళ్లకి క్యాటరింగ్ కాంట్రక్ట్ ఇవ్వడంతో.. పాతకాంట్రక్టర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. By B Aravind 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విజయవాడ మల్టీప్లెక్స్ లో పురుగులు పట్టిన సమోసాలు..సోషల్ మీడియాలో వీడియో వైరల్! విజయవాడ లోని ఎల్ఈపీఐ మల్టీప్లెక్స్ లో కుళ్లుతున్న సమోసాలను అమ్ముతున్నారని ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది కాస్త వైరల్ గా మారింది. By Bhavana 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn