తెలంగాణ Viral Video: ఇలా చేస్తే ప్రాణాలు పోతాయ్.. షాకింగ్ వీడియోలు షేర్ చేసిన సజ్జనార్ ఐపీఎస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా రెండు వైరల్ వీడియోలను తన ట్విట్టర్ (X) ఖాతాలో షేర్ చేశారు. ఫేమస్ కావాలన్న ఆలోచనతో రోడ్ల మీద పిచ్చి వేశాలు వేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఈ వీడియోల ద్వారా ఆయన యువతకు సూచించారు. By Nikhil 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling ఒక బైక్ మీద ఏడుగురు ప్రయాణం..గాల్లో కలిసిపోతాయి అంటూ సజ్జనార్ హెచ్చరిక! ఒక బైక్ మీద ముగ్గురు కాదు..నలుగురు కాదు ఏకంగా ఏడుగురు ప్రయాణించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియోలో వైరల్ గా మారింది. ఈ వీడియోను తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. By Bhavana 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn