క్రైం Meerut murder mystery: భర్తను చంపి భార్య ముక్కలు చేస్తే.. ఆమె ప్రియుడు తల, చేతులు తీసుకెళ్లి చేతబడి నావీ ఆఫీసర్ సౌరభ్‌ను అతని భార్య ముస్కాన్, సాహిల్‌తో కలిసి హత్య చేసింది. తర్వాత అతని తల, చేెతులు సాహిల్‌కు ఇచ్చింది. అవి తీసుకెళ్లి ఆమె ప్రియుడు సాహిల్ శుద్రపూజలు చేశాడు. తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసి డ్రమ్‌లో పాతిపెట్టారని పోలీసులు విచారణలో తేలింది. By K Mohan 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sahil Khan : పోలీసుల నుంచి తప్పించుకునేందుకు 1800కి.మీ. పారిపోయిన బాలీవుడ్ నటుడు.. చివరికి ఏమైందంటే..? మహాదేవ్ యాప్ బెట్టింగ్ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ కి బాంబే కోర్టు బెయిల్ నిరాకరించడంతో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఏప్రిల్ 25 నుంచి రాష్ట్రాలు దాటుతూ సుమారు 1800.కి.మీ. ప్రయాణించినట్లు సమాచారం. By Anil Kumar 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mahadev Betting App: మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు సాహిల్ ఖాన్ అరెస్టు.. మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌లో తాజాగా బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్‌గడ్‌లో ఆదివారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సాహిల్ ఖాన్ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం నిరాకరించింది. By B Aravind 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn