Sabarimala : షాకింగ్.. శబరిమల ప్రసాదంలో ఏముందంటే?
శబరిమల ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందని, మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ అరవణను ఎరువుగా మార్చనున్నారు
శబరిమల ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందని, మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ అరవణను ఎరువుగా మార్చనున్నారు
శబరిమలకు వచ్చే అయ్యప్ప స్వామి భక్తుల కోసం ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం కల్పించాలంటూ విశ్వహిందూ పరిషత్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ మొదలైంది. దీనిపై స్పందన తెలియజేయాలంటూ కేరళ ప్రభుత్వానికి న్యాయస్థానం నోటీసు జారీ చేసింది.
అయోధ్యకు వచ్చిన కానుకలతో ధనిక దేవాలయంగా ముద్రపడింది. దేశంలో ధనిక దేవాలయాలు చాలానే ఉన్నాయి. పద్మనాభస్వామి దేవాలయం, తిరుమల బాలాజీ, షిరిడీ సాయిబాబా, మధుర మీనాక్షి, శబరిమల అయ్యప్ప, సోమనాధ్ ఆలయం, జమ్మూ వైష్ణోదేవి, కాశీ విశ్వేశ్వరుడు ఇలా పది దేవాలయాలు ఉన్నాయి
శబరిమలకు వెళ్లే వారి కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ బస్సులను రాష్ట్రంలో జనవరి 5 నుంచి ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మొత్తం రూ.13,600 లతో ఈ ట్రిప్ కి వెళ్లి రావొచ్చని వారు తెలిపారు.
శబరిమలకు వెళ్లే భక్తులకు అలర్ట్. ఈరోజు శబరిమల ఆలయం మూసివేయనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఆలయంలో మండలపూజ జరగనున్న నేపథ్యంలో రాత్రి 11 గంటలకు సన్నిధానం తలుపులు అధికారులు మూసివేయనున్నారు.
కేరళలోని శబరిమల ఆలయానికి భక్తులు పోటేత్తారు. కేవలం 39 రోజుల్లోనే రూ. 200కోట్లపైగా ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు 31లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లు ఆలయ బోర్డు తెలిపింది. అప్పం ప్రసాదం ద్వారా 12.38కోట్లు వచ్చాని ఆలయ అధికారులు తెలిపారు.
భక్తులతో శబరిమల కిక్కిరిసిపోతుంది. భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. భక్తులను నియంత్రించే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరుపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేరళ శబరిమల వెళ్లే భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కి లేఖ రాశారు. కొద్ది రోజుల క్రితం జరిగిన తొక్కిసలాటలో ఓ బాలిక మృతి చెందడం బాధాకరమైన విషయమని పేర్కొన్నారు.
చాలా మంది నియమ, నిబంధనలతో అయ్యప్ప మాలలు వేసుకుంటారు. మండల దీక్ష తీసుకుని...41రోజుల తర్వాత అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. 41రోజులు దీక్ష చేసినవారే 18మెట్లు ఎక్కుతారు. బంగారం, వెండి, రాగి, ఇనుము, తగరంతో తయారు చేశారు. 18 మెట్లు, 18 పురాణాల గురించి చెబుతాయి.