Russia train accident: రష్యాలో పట్టాలు తప్పిన ట్రైన్.. పదుల సంఖ్యలు మృతులు
పశ్చిమ రష్యాలోని బ్రయాన్స్క్లో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి వంతెన కూలిపోవడంతో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో కనీసం ఏడుగురు మరణించారు. దాదాపు 30 మంది గాయపడ్డారని రష్యా అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
మిత్రమా ఇలా చేశావేంటి ? | PM Modi Emotional Reaction On Russia And Pak Agreement | India | RTV
Moscow: పాకిస్తాన్ తో రష్యా డీల్స్.. భారత్ తో సంబంధాలు చెడగొట్టేందుకేనా?
పాకిస్తాన్ కు రష్యా ఆయుధాలను సప్లై చేస్తోంది ..దీని కోసం బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది...ఈ వార్తలకు చెక్ పెట్టింది మాస్కో. పాక్ తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని...భారత్ తో తమ సంబంధాలు చెడగొట్టేందుకు ఈ ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేసింది.
KAVERI JET ENGINE: రక్షణరంగంలో ఇండియా మరో అద్భుతం
DRDO స్వతహాగా రూపొందించిన కావేరీ ఇంజిన్ ఇన్ ఫ్లైట్ టెస్టింగ్కు అనుమతి పొందింది. అయితే స్వదేశంలో ఈ టెస్ట్ చేయడానికి వసతులు లేకపోవడంతో రష్యాలో టెస్ట్ చేయనున్నారు. ఈ ఇంజిన్ విజయవంతమైతే.. విమానాలు రాడార్లు సైతం గుర్తించలేని స్పీడ్తో దూసుకెళ్లగలవు.
Russia-Ukraine war: ఉక్రెయిన్పై రష్యా వైమానిక దాడి.. 12 మంది మృతి
ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 12 మంది మృతి చెందారు. ఉక్రెయిన్పై 69 క్షిపణులు, 298 డ్రోన్లతో మొత్తం 37 ప్రదేశాల్లో దాడులు చేసినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
/rtv/media/media_files/2025/06/02/TEgECQhaMaHe3QActivi.jpg)
/rtv/media/media_files/2025/06/01/PPtHqVRzJjHiIv6ur6hd.jpg)
/rtv/media/media_files/2025/05/31/UON90GY5y7eDtgNCnU0l.jpg)
/rtv/media/media_files/2025/05/28/jTUEhmRitwYt8vQYMfdG.jpg)
/rtv/media/media_files/2025/05/26/5JLY14OSjwidliP49eh0.jpg)