Latest News In Telugu Paris Olympics: చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్ ఒకపక్క పతకాలు తెస్తారు అనుకున్న వాళ్ళు నిరాశ కలిగిస్తుంటే..మరోపక్క అస్సలు అంచనాలు లేని వాళ్ళు చరిత్ర సృష్టిస్తున్నారు. ఒలింపిక్స్‌లో ఈరోజు 3000m స్టీపుల్ ఛేజ్‌లో భారత అథ్లెట్ అవినాష్ రికార్డ్ క్రియేట్ చేశారు. By Manogna alamuru 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Thread Mill : వాటర్ ట్రెడ్ మిల్ పైన మీరు ఎప్పుడైన రన్నింగ్ చేశారా? మీరు జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేసి ఉంటారు.కానీ మీరు ఎప్పుడైనా నీటి అడుగున ట్రెడ్‌మిల్‌ని చూశారా?మీరు చూస్తున్న ఫోటోలో , ఒక వ్యక్తి నీటి అడుగున ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతుంది చూశారు.ఇప్పుడు అలా పరిగెత్తడం వల్ల ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం. By Durga Rao 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Face Fat: రెండు వారాలు ఇలా చేస్తే లావుగా ఉండే ముఖం స్లిమ్‌గా అవుతుంది ప్రతిరోజు సైక్లింగ్, రన్నింగ్ చేయడం వల్ల, ఎక్కువగా నవ్వినా, ఎక్కువ నీరు తాగితే ముఖంలో కొవ్వు కరుగుతుంది. ఫేషియల్, యోగా, మసాజ్ ముఖంపై కొవ్వును తగ్గించి స్లిమ్‌గా మారడానికి సహాయపడతాయి. ఉప్పు, తీపి పదార్థాలకు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వరంగల్ Train accident: ట్రైన్లో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు హైదరాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వ్యాపించాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు ట్రైన్ చైన్ లాగి పరుగులు తీశారు. అనంతరం ఘటనా స్ధలికి చేరుకున్న రైల్వే అధికారులు.. బ్రేక్ లైనర్ల వల్ల పొగలు వ్యాపించినట్లు స్పష్టం చేశారు. By Karthik 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn