నేషనల్ Tushar Gandhi: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు... మహాత్మాగాంధీ మనుమడు తుషార్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మీ అతను చేసిన వ్యాఖ్యలపై అవి మండిపడుతున్నాయి. తుషార్ గాంధీని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ ఆర్ ఎప్ఎస్ డిమాండ్ చేస్తున్నాయి. By Manogna alamuru 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ U Thackeray: ముంబైపై గుజరాతీల కుట్ర.. RSS నేతపై దేశద్రోహం కేసు: మాజీ సీఎం సంచలనం! ఆర్ఎస్ఎస్ నేత సురేష్ భయ్యాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఘాటుగా స్పందించారు. భయ్యాజీపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ముంబైని లాక్కునేందుకు గుజరాతీలు కుట్ర చేస్తున్నారని ఠాక్రే ఆరోపించారు. By srinivas 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై! బీజేపీ ప్రభుత్వంపై సీపీఎం తన వైఖరిని మార్చుకుంది. మోదీని, బీజేపీ మాతృసంస్థ RSSను నియో-ఫాసిస్టుగా పరిగణించట్లేదని ప్రకటించింది. వామపక్ష పార్టీలకు భిన్నంగా ప్రకటన చేయడంపై సీపీఐ, కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ మాత్రం స్వాగతించింది. By srinivas 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mohan Bhagwat: బాధ్యతాయుతమైన సమాజం ఆ మతంలోనే ఉంది: మోహన్ భాగవత్ హిందూ సమాజం మరింత ఐక్యంగా ఉండాలని ఆఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తెలిపారు. దేశంలో బాధ్యతాయుతమైన సమాజం ఏదైనా ఉంది అంటే అది కేవలం హిందూ సమాజం మాత్రమేనన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rahul Gandhi: భారత విద్యారంగంపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత విద్యారంగం సర్టిఫికేట్లు, స్టాంపుల వ్యవస్థగా మారిపోయిందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో స్వాంతత్ర్యం ముందు నాటి పరిస్థితులను కోరుకుంటున్నాయని విమర్శించారు. By B Aravind 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రాహుల్ సంచలన కామెంట్స్‌తో.. ప్రజాస్వామ్య సంస్థలు నిర్వీర్యం ! బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని ప్రతి సంస్థను నిర్వీర్యం చేసి, స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని రాహుల్ అన్నారు. ఇప్పుడు మనం బీజేపీ, ఆర్ఎస్ఎస్ తోపాటు.. భారత రాష్ట్రంతో పోరాడుతున్నామంటూ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. By Krishna 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rahul Gandhi: రాహుల్ గాంధీపై కేసు నమోదు.. ఎందుకంటే ? కాంగ్రెస్ పార్టీ దేశంతోనూ పోరాడుతుందని విపక్ష నేత రాహుల్ గాందీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యా్ఖ్యలు చేసిన నేపథ్యంలో రాహుల్‌పై అస్సాంలోని గువాహటి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ RSS: భారతీయులు ఆ విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలి: మోహన్ భగవత్ ఈ మధ్య జరుగుతున్న మందీర్-మసీద్ వివాదాలపై RSS చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచానికి భారత్ సామరస్యంగా ఉంటుందని చాటిచెప్పాలన్నారు. దేశంలో మైనార్టీ ఎవరు ?.. మెజార్టీ ఎవరు ?. అందరూ సమానమేనన్నారు. By B Aravind 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RSS Meet: రాంచీలో ప్రారంభం కానున్న ఆర్ఎస్ఎస్ సమావేశాలు.. ఎజెండా ఇదే! రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆల్ ఇండియా ప్రావిన్స్ ప్రచారక్ సమావేశం జూలై 12 నుండి 14 వరకు రాంచీలో జరగనుంది. ఇందులో ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ పాల్గొంటారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆర్ఎస్ఎస్ ఆల్ ఇండియా పబ్లిసిటీ చీఫ్ సునీల్ అంబేకర్ అందించారు. By KVD Varma 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn