Latest News In Telugu RS Praveen Kumar: కేశవరావుతో ఆర్ఎస్ ప్రవీణ్ భేటీ ఈ రోజు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యుడు కేశవరావుతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆయన యొక్క సుధీర్ఘ రాజకీయ ప్రస్థానం నుండి కొన్ని విలువైన అనుభవాలను ఆర్ఎస్ ప్రవీణ్‌తో పంచుకున్నారు. By V.J Reddy 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RS Praveen Kumar: కాంగ్రెస్ అప్పులపై ఆర్ఎస్ ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్. ఈ నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.16,400 కోట్ల అప్పు చేసినట్లుగా వార్తలొస్తున్నాయని.. దీనిపై కూడా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR RSP : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ఆ కీలక బాధ్యతలు.. కన్ఫామ్ చేసిన కేసీఆర్! బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాజీ IPS ప్రవీణ్‌కుమార్‌ను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ గూటికి వెళ్లిన ప్రవీణ్‌కుమార్‌కు తమ పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని కేసీఆర్ చెప్పారు. ఆపద సమయంలో ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరడాన్ని మర్చిపోనన్నారు కేసీఆర్. By Trinath 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS-BSP Alliance: ఎన్నికల షెడ్యూల్.. పొత్తు రద్దు రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు రద్దు చేసుకుంటున్నట్లు బీఎస్పీ ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించింది. By V.J Reddy 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RS Praveen Kumar: బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా.. బీఆర్ఎస్లో చేరిక బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి మాయావతికి పంపించారు. ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్లో చేరనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. By V.J Reddy 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RSP : కవిత అరెస్ట్ ను ఖండించిన ప్రవీణ్.. ప్రజలు మూర్ఖులు కాదంటూ విమర్శలు! లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టును ఖండించిన బీఎస్పీ చీఫ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. 'అయ్యా ప్రవీణ్ సార్.. ఇన్నాళ్లు వారి స్కామ్‌లను బయపెట్టి ఇప్పుడు మాట మారుస్తున్నారా! మీరు ఎవరిని మోసం చేస్తున్నారు సార్? ప్రజలు మూర్ఖులు కాదు' అంటూ పాత పోస్టులు షేర్ చేస్తున్నారు. By srinivas 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections: నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలను బీఎస్పీకి కేటాయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఎస్పీ నుంచి నాగర్ కర్నూల్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. By V.J Reddy 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RS Praveen Kumar: కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేసేది అక్కడి నుంచే? కేసీఆర్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి భేటీ అయ్యారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులు, సీట్ల పంపకంపై ఇరు నేతలు చర్చించనున్నారు. అయితే పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్ ఎంపీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. By V.J Reddy 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BSP: మాయవతి ట్వీట్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వివరణ..అవన్నీ తప్పుడు ఊహాగానాలే.! బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి చేసిన ట్వీట్ ను అర్థం చేసుకోకుండా కొంతమంది రకరకాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. యూపీలో ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపారు. By Bhoomi 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn