స్పోర్ట్స్ కోహ్లీ ఖాతాలో అరుదైన ఘనత... దినేష్ కార్తీక్ తరువాత మూడో ఆటగాడిగా రికార్డు! KKRతో జరుగుతోన్న మ్యాచ్ తో కోహ్లీ రికార్డు సృష్టించాడు.కోహ్లీకి టీ20 క్రికెట్లో ఇది 400వ మ్యాచ్ కావడం విశేషం.ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడు. అంతకుముందు రోహిత్ (448 మ్యాచ్‌లు), దినేష్ కార్తీక్ (412 మ్యాచ్‌లు)తో ఈ మైలురాయిని అందుకున్నారు. By Krishna 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ellyse Perry : చరిత్ర సృష్టించిన ఎల్లీస్ పెర్రీ.. విరాట్ కోహ్లీ సరసన! WPLలో RCB ప్లేయర్ ఎల్లీస్ పెర్రీ చరిత్ర సృష్టించింది. టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా అవతరించింది. ఇప్పటివరకు పెర్రీ 795 పరుగులు చేసింది. కాగా ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో కోహ్లీ(8004) ఉన్నాడు. By Krishna 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ RCB vs GG : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీ శుభారంభం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ శుభారంభం చేసింది. గుజరాత్ జెయింట్స్ (GG)తో జరిగిన తొలి మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. గుజరాత్ జట్టు నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని 9 బంతులు మిగిలి ఉండగానే సాధించింది. By Krishna 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024 : కోహ్లీ అవుట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన.. డివిలియర్స్! ఐపీఎల్ 2024లో నిన్న జరిగిన కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో కోహ్లీ వికెట్ మరో వివాదం అగ్గిరాజేస్తుంది.మాజీ క్రికెటర్లు, అభిమానులు కొత్త చర్చకు తెరలేపారు. తాజాగా ఈ అంశం పై మాజీ ఆర్సీబీ ఆటగాడు సౌతాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు.అదేంటో చదివేయండి! By Durga Rao 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024: 'మాకు నమ్మకం లేదు దొర..మీ కన్నా అమ్మాయిలు వంద రెట్లు నయం!' IPL 2024 సీజన్ లోనైనా ఆర్సీబీ ఆ రాతను మారుస్తుందని ఫ్యాన్స్ అంతా భావించారు. కానీ ఈ సీజన్ లో కూడా చెత్తాటకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. దీంతో దాదాపు ప్లేఆఫ్స్ నుంచి వైదొలిగిన ఆర్సీబీ పై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. By Durga Rao 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RCB : ఆర్సీబీ జట్టును కాదు మేనేజ్మెంట్నే మార్చాలి.. స్టార్ ఆటగాడు! సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్ తర్వాత RCB టీమ్ మేనేజ్మెంట్పై ప్రముఖ టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి ఆగ్రహం వ్యక్తం చేశాడు. మహేష్ భూపతి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ఏం ట్విట్ చేశారో చదివేయండి. By Durga Rao 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RR vs RCB : ఐపీఎల్ 17వ సీజన్లో కోహ్లీ తొలి సెంచరీ.. ఈ సీజన్ లో తొలి శతక వీరుడిగా రికార్డ్ ఐపీఎల్ 17వ సీజన్ లో విరాట్ కోహ్లీ తొలి సెంచరీ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ పై కోహ్లీ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోని కోహ్లీకి ఇది 8వ సెంచరీ. ఈ సీజన్ లో తొలిశతక వీరుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. By Bhoomi 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RCB vs CSK: టీ20 క్రికెట్లో విరాట్ పేరిట చారిత్రక రికార్డు..తొలి భారతీయుడిగా మరో ఘనత..! ఐపీఎల్ 2024 మొదటి మ్యాచ్‌లో బెంగుళూరు -చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేయగా..కింగ్ విరాట్ కోహ్లీ 21 పరుగులు చేసి టీ 20 క్రికెట్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ లో 7వేల పరుగులు మార్క్ అధిగమించిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. By Bhoomi 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL auction: జాక్ పాట్ కొట్టిన వెస్టిండీస్ బౌలర్ .. రూ.11.5 కోట్లకు RCB సొంతం! వెస్టిండిస్ పేసర్ అల్జారీ జోసెఫ్ జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా రూ.11.5 కోట్లకు అమ్ముడుపోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడిని భారీ ధరకు కొనుగోలు చేసింది. By Trinath 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn