స్పోర్ట్స్ Cricket: సచిన్, గంగూలీ అందరూ వెనక్కు..రోహిట్ @ 11000 టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో 11 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ తరువాత వన్డేల్లో వేగంగా 11 వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండవ ఆటగాడిగా ఘనత సాధించాడు. By Manogna alamuru 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: టీమ్ ఇండియా తరువాతి కెప్టెన్ బుమ్రా...రోహిత్ ను ఒప్పించిన బీసీసీఐ భారత జట్టుకు తరువాతి కెప్టెన్ స్పీడ్ గన్ బుమ్రా ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీసీసీఐ దీని మీద ఒక నిర్ణయానికి వచ్చిందని...ప్రస్తుత కెప్టెన్ రోహిత్ ను కూడా ఒప్పిందని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత బుమ్రానే కెప్టెన్ గా వ్యవహరిస్తాడని అంటున్నారు. By Manogna alamuru 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Mohammad Kaif: టెస్టు కెప్టెన్‌గా బుమ్రా వద్దు.. వారైతేనే కరెక్ట్: మహ్మద్ కైఫ్ టెస్టుల్లో టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా ఉండటం సరైన ఆలోచన కాదని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నారు. కెప్టెన్సీ అనేది అతడిపై ఒత్తిడికి దారితీస్తుందన్నారు. పంత్ లేదా కేఎల్ రాహుల్ సారథి అవ్వాలనుకుంటున్నానని తెలిపారు. By Seetha Ram 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app WTC ఫైనల్ చేరాలంటే ఒక్కటే ఛాన్స్.! | Team India WTC Final | RTV By RTV Shorts 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricketers Retirement: బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియా.. హిట్‌మ్యాన్, కింగ్ రిటైర్ కావడం లేదు మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా ఓటమి పాలైంది. దీంతో రోహిత్, కోహ్లీ వెంటనే రిటైర్ కావాలని Retire హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. భారత్‌కు బ్యాడ్ న్యూస్.. ఎవరూ రిటైర్ కావడం లేదని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. By Kusuma 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ హిట్ మ్యాన్ కొడుకు పేరేంటో తెలుసా? హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు నవంబర్ 15న కుమారుడు పుట్టినప్పటి నుంచి పేరు తెలుసుకోవాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్ భార్య రితిక కిస్మిస్ శాంతా క్లాజ్ క్యాప్లతో ఉన్న బొమ్మలో కుమారుడు పేరు ఆహాన్ అని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. By Kusuma 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: ద్రవిడ్ కంటే ముందే 5 కోట్లు వదులుకునేందుకు సిద్ధపడిన రోహిత్ టీమ్ ఇండియాకు బోనస్‌గా బీసీసీఐ 125 కోట్లు ప్రకటించింది. ఆటగాళ్ళతో పాటూ కోచ్ ద్రావిడ్‌కు కూడా 5 కోట్లు ఇవ్వడానికి నిర్ణయించారు. అయితే ద్రావిడ్ అందులో సగం వదులుకుంటానన్నాడు. కానీ అంతకు ముందే కెప్టెన్ రోహిత్ కూడా తన బోనస్ మొత్తాన్ని వదులుకునేందుకు సిద్ధపడ్డాడని తెలుస్తోంది. By Manogna alamuru 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రాబోయే రెండు ఐసీసీ సిరీస్ లకు రోహిత్ శర్మకే కెప్టెన్సీ! టీ20 వరల్డ్ కప్ ను భారత్ కు అందించిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ లోజరిగే ఛాంపియన్ ట్రోఫీకి కూడా ప్రాతినిథ్యం వహిస్తాడని BCCIసెక్రటరీ జైషా వెల్లడించారు.లార్డ్స్ వేదికగా జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా భారత్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. By Durga Rao 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: రికార్డ్‌లలో మాకు సాటే లేదంటున్న రోహిత్, బుమ్రా ఐసీసీ నాకౌట్ టోర్నమెంటుల్లో రోహిత్ శర్మ, బుమ్రాలు రికార్డ్‌ల్లో దూసకుపోతున్నారు. 50 కంటే ఎక్కువ స్కోరు చేసిన వారిలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండవస్థానంలో ఉండగా..అత్యధక వికెట్లు తీసిన లిస్ట్‌లో బుమ్రా 9 వికెట్లతో 8వ స్థానంలో ఉన్నాడు. By Manogna alamuru 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn