BCCI: చివరి టెస్టు నుంచి రోహిత్ ఔట్.. కోహ్లీకే మళ్లీ కెప్టెన్సీ!
ఆస్ట్రేలియాతో చివరి టెస్టుకు రోహిత్ శర్మను తప్పించనున్నట్లు తెలుస్తోంది. విశ్రాంతి పేరుతో పక్కనపెట్టి విరాట్ కోహ్లీకి సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. మైదానంలో రోహిత్కంటే విరాట్ చురుకుగా ఉండటమే ఇందుకు కారణమని టాక్.
Rohit Sharma vs Gautam Gambhir | రోహిత్ కోహ్లీ ఔట్! | Virat Kohli | INDIA vs Australia | RTV
Rohit Sharma: క్రికెట్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. రోహిత్ శర్మ రిటైర్మెంట్?
టెస్ట్ క్రికెట్ లో బ్యాట్స్ మెన్ గానే కాకుండా కెప్టెన్ గా కూడా రోహిత్ శర్మ వ్యూహాలు విఫలమవుతున్నాయి. దీంతో అతని ఆటతీరుపై మాజీల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. నెటిజన్స్ కూడా రోహిత్ రిటైర్మెంట్ ఇవ్వాలని, ఆయన స్థానంలో వేరే ప్లేయర్స్‌కు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Rohit Sharma: నేను ఆడుతా.. నా మోకాలు బాగానే ఉంది: గాయంపై రోహిత్ రియాక్షన్
తన మోకాలి గాయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తన మోకాలు బాగానే ఉందన్నాడు. అది తీవ్రమైన గాయం కాదని పేర్కొన్నాడు. ఎవరు ఎక్కడ బ్యాటింగ్ చేస్తారో అని చింతించకండి అని తెలిపాడు. కొన్ని విషయాలు బయటపెట్టకూడదన్నాడు. జట్టుకు ఏది మంచిదో అది చేస్తామని తెలిపాడు.
Cricket: టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్–30 నుంచి రోహిత్ అవుట్..
భారత్–ఆస్ట్రేలియా టెస్ట్ లో మనవాళ్లు ఘోరంగా విఫలమవుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు అంచనాలకు తగ్గట్టు ఆడట్లేదు. దీనీ ప్రభావం వారి టెస్ట్ ర్యాంకింగ్స్ మీద కూడా పడింది. తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ టాప్-30లో కూడా లేడు.
Rohit Sharma: టీమిండియాలో మరో వివాదం.. రోహిత్ శర్మ Vs షమీ..?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీజీటీలో భాగంగా ఆసీసీతో జరగనున్న మూడో టెస్ట్‌కు షమీని తీసుకుందామని బీసీసీఐ భావిస్తుంటే.. షమీ ఫిట్‌గా లేడని రోహిత్ నో చెప్పినట్లు తెలుస్తోంది.
కోహ్లి , రోహిత్ రిటైర్మెంట్.! | Virat Kohli | Rohit Sharma | Kohli, Rohit Retirement.!? | RTV
ICC : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. టాప్-10లో ముగ్గురు భారతీయులు!
ఈ వారం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత క్రికెటర్లు టాప్ 10లో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ 5, యశస్వి జైస్వాల్ 6, విరాట్ కోహ్లీ7 స్థానాల్లో నిలిచారు. బౌలింగ్ విభాగంలో టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
/rtv/media/media_files/2025/01/08/zFCma5DLSA3OSSnFx1oO.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-03T134731.228-jpg.webp)
/rtv/media/media_files/2024/12/27/CLNB8UzgUA9O3PU2MlQz.png)
/rtv/media/media_files/2024/12/24/NoM9WrYRKMMB7MQcLwSa.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rohith-3-jpg.webp)
/rtv/media/media_files/2024/12/11/yC0dI5DYaDBhMBHyKXEg.jpg)
/rtv/media/media_files/KdJhiyZWDLAgV0kEHVMj.jpg)