క్రైం Karimnagar : ఎంతకు తెగించార్రా.. దంపతులపై దాడి చేసి.. 70 తులాల బంగారంతో.. కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. దంపతులపై దాడి చేసి.. 70 తులాల బంగారం చోరీ చేశారు దొంగలు. ఈ ఘటన హుజూరాబాద్‌లోని ప్రతాపవాడలో చోటుచేసుకుంది. అయితే ఇది బాగా తెలిసిన వ్యక్తుల పనే అయింటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. By Krishna 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Robbery : నంద్యాల శివారులో రెచ్చిపోయిన దారి దోపిడి దొంగలు నంద్యాలలో దారి దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. రైతునగర్ వద్ద వాహనదారుడి పై దొంగలు దాడి చేసి దోచుకున్నారు. దారిలో వెళ్తున్న కారుపై రాళ్లతో దాడిచేసిన దుండగులు కారు ఆపగానే డ్రైవర్ ప్రభాస్ పై కత్తులు, కట్టెలతో దాడి చేశారు. దీంతో ప్రభాస్ తీవ్రంగా గాయపడ్డాడు. By Madhukar Vydhyula 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అర్ధరాత్రి పెళ్లికూతురు నగలు మాయం..! దోచేసింది ఎవరంటే.! | Bridal Jewelry Robbery At Anantapur | RTV By RTV 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Robbery: ATM వాహనంపై కాల్పులు.. భారీ నగదుతో దుండగులు పరార్! కర్ణాటక బీదర్‌లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ATMలో డబ్బులు వేసే వాహనంపై కాల్పులు జరిపారు. సెక్యూరిటీ గార్డ్ అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. రూ.93 లక్షల నగదు బాక్సులతో పారిపోయిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. By srinivas 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: ఫ్లైఓవర్‌పై నుంచి దుంకిన దొంగ.. వీడియో వైరల్! తాగిన మత్తులో ఓ దొంగ ఫ్లైఓవర్‌పై నుంచి దూకిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అంబర్పేట్ వంతెన రాడ్లు దొంగిలించబోతుంటే స్థానికులు కేకలు వేశారు. దీంతో ఫలక్‌నుమాకు చెందిన రాములు(55) అమాంతం దూకేయగా గాయాలపాలయ్యాడు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఇంటిదొంగ మాస్టర్ ప్లాన్.. ! | TTD Penchalaiah Gold Biscuit Robbery In Tirumala Hundi | RTV By RTV 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం తల్లికి బంగారం కొనిచ్చేందుకు.. ఏకంగా ఏటీఎంనే కొల్లగొట్టిన కొడుకు? తల్లికి బంగారం కొనిచ్చేందుకు కొడుకు ఏటీఎంనే కొల్లగొట్టాడు. కర్ణాటక బెల్గాంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకులో పనిచేస్తున్న కృష్ణ ఏటీఎంలో రూ.8.65 లక్షలు దోచేశాడు. ఆ డబ్బులతో 20 గ్రాముల బంగారు గొలుసు తల్లికి కొనిచ్చాడు. సీసీటీవీ ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు. By Kusuma 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app దొంగల హల్ చల్ | Thieves Gang | RTV దొంగల హల్ చల్ | Thieves Gang Hulchul In Narketpally of Nalgonda Districts and Theft cases registered by Police and say that they did the thefts in 10 houses | RTV By RTV Shorts 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: ప్రేమ జంటలే టార్గెట్..రెచ్చిపోతున్న పోకీరీలు బెదిరించి డబ్బు వసూళ్ళు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు పోకిరీలు. ఉప్పల్ భగాయత్‌లో ఓ ప్రేమజంటను బెదిరించి రూ.3 లక్షలు వసూలు చేశారు. పోకిరీల్లో స్థానిక కార్పొరేటర్ తమ్ముడు ఉన్నట్టు అనుమానం. By Manogna alamuru 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn