నేషనల్ Cars Seized In Bengaluru: వందల కోట్ల విలువైన 30 లగ్జరీ కార్లు.. ఎందుకు సీజ్ చేశారో తెలుసా? ఖరీదైన లగ్జరీ కార్లను బెంగళూరు రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. ట్యాక్స్ చెల్లించకుండా రోడ్లపై తిరుగుతున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 30 లగ్జరీ కార్లను ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఫెరారీ, పోర్షే, BMW, ఆడి, రేంజ్ రోవర్లాంటివి ఉన్నాయి. By K Mohan 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn