ఆంధ్రప్రదేశ్ Kadapa Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లో నలుగురు మృతి కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు- ఆటో రెండు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో ఆరుగరికి గాయాలయ్యాయి. By Vijaya Nimma 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Watch Video: ఈ వీడియో చూస్తే రోడ్డుపై నడవాలంటే భయపడుతారు..!! తమిళనాడులోని కోయంబత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఢీ కొట్టడంతో ఓ యువతి నిండు ప్రాణాం బలైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వీ.సీ సజ్జనార్ ఐపీఎస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్..అమ్మో రోడ్డుపై నడవాలంటేనే భయం వేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి MP Bharat: మానవత్వం చాటుకున్న ఎంపీ ఎంపీ మార్గాని భరత్ మానవత్వం చాటుకున్నాడు. భరత్ రాజమండ్రికి వెళ్తున్న సమయంలో అతని కన్వాయ్ రాజమండ్రి గ్యామన్ ఇండియా బ్రిడ్జి మీదకు రాగానే అక్కడ రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్‌ను ఢీ కొట్టడంతో బైక్‌పై వెళ్తున్న ముగ్గురికి తీవ్రగాయాలు కాగా. అందులో ఒకరు మృతి చెందారు. By Karthik 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Road accident: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌లో ఎక్కడో ఒకచోట వరసగా రోడ్డు ప్రమాదం జరుగుతున్నాయి. తాజాగా వెనుక నుంచి వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ప్రయాణీకులు నలుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. పాతబస్తీ బహుదూర్‌పూరా క్రాస్‌రోడ్ దగ్గర కలకలం రేపింది. By Vijaya Nimma 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Viral : తెలుగు విద్యార్థి జాహ్నవి మృతిపై పోలీస్ అధికారి ఆడియో వైరల్..!! అమెరికాలో భారతీయ విద్యార్థి మృతి చెందిన ఘటనపై అక్కడి పోలీసులు వెకిలి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాజాగా పోలీస్ అధికారికి మాట్లాడిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆడియో జాహ్నవి మరణంపై పోలీసు అధికారి వెకిలిగా మాట్లాడిన మాటలను స్పష్టంగా వినవచ్చు. By Bhoomi 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident: తెల్లవారుజామునే ఘోరరోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి..!! ఏపీలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కర్నాటకలోని బెళగావికి చెందిన భక్తులు తిరుమలకు వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లాల్లోని కేవీపల్లి దగ్గర భక్తుల వాహనాన్ని ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో 11 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. By Bhoomi 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Road accident: ఘోరరోడ్డు ప్రమాదం..బస్సును ఢీకొన్న ట్రక్కు, 11 మంది మృతి..!! జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడిక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా భావ్‌నగర్ వాసులు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. By Bhoomi 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Road accident: భద్రాద్రికొత్తగూడెంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. By Vijaya Nimma 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Tamilanadu Accident: తమిళనాడులో ఘోర ప్రమాదం..ఏడుగురు మహిళలు మృతి! తమిళనాడు(Tamilanadu) లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. By Bhavana 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn