ఇంటర్నేషనల్ Keir Starmer : యూకే నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్.. ఆమోదించిన బ్రిటన్ రాజు బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం సాధించిన అనంతరం ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్.. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ ఛార్లెస్ - 3 ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కింగ్ ఛార్లెస్ -3.. ప్రధానిగా స్టార్మర్ నియామకాన్ని ఆమోదించారు. By B Aravind 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UK Elections : లేబర్ పార్టీ భారీ విజయం.. స్పందించిన ప్రధాని మోదీ.. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశా మధ్య సంబంధాల బలోపేతం కోసం కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. By B Aravind 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UK Election Results : బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం.. ఓటమిని అంగీకరించిన సునాక్ బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటీవ్ పార్టీ 14 ఏళ్ల తర్వాత ఓటమిని చవిచూసింది. లేబర్ పార్టీకి 412 స్థానాల్లో గెలవగా.. కన్జర్వేటివ్ పార్టీ మాత్రం కేవలం 121 స్థానాలకే పరిమితమైంది.ఫలితాల అనంతరం ప్రధాని రిషి సునాక్ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. By B Aravind 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UK Election 2024: రిషి సునక్ ఓటమి... చరిత్రాత్మక తీర్పునిచ్చిన ప్రజలు! బ్రిటన్ లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ఫలితాలకు ముందు గురువారం ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. దీని ప్రకారం లేబర్ పార్టీ నేత కైర్ స్టార్మర్ బ్రిటన్ కు అతి త్వరలోనే ప్రధాని కాబోతున్నారు. By Bhavana 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UK Elections: యూకేలో ఎన్నికలు.. కన్జర్వేటివ్స్‌కు ఓటమి తప్పదా ? బ్రిటన్‌లో పార్లమెంటు ఎన్నికలు మొదలయ్యాయి. ఈ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలో కన్జర్వేటివ్ పార్టీ, అలాగే లేబర్ పార్టీ మధ్యే గట్టి పోటీ ఉండనుంది. అయితే కన్జర్వేటీవ్ పార్టీకి ఓటమి తప్పదని.. లేబర్ పార్టీ గెలిచే అవకాశాలున్నాయని ఒపినియన్ పోల్స్ చెబుతున్నాయి. By B Aravind 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UK Elections: బ్రిటీష్ ఎన్నికల్లో భారతీయుల ఆధిపత్యం..! యూకేలో గురువారం సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.ఈసారి బ్రిటన్ ఎన్నికల ఫలితాలు చరిత్ర తిరగరాసేలా ఉన్నాయి.భారతీయ సంతతికి చెందిన ఎంపీల సంఖ్య ఈసారి అత్యధికంగా ఉండొచ్చని తెలుస్తుంది.ఈ సారి యూకే ఎన్నికల్లో భారతీయ సంతతి అభ్యర్థులు 100 మంది వరకు బరిలో నిలిచి పోటీ చేస్తున్నారు. By Bhavana 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ హిందూ దేవాలయాల్లో బ్రిటన్ ప్రధాని పూజలు! బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికలు 4వ తేదీన జరగనున్న నేపథ్యంలో రిషి సునక్ తన భార్యతో కలసి హిందూ దేవాలయాల్లో పూజలు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ప్రస్తుతం బ్రిటన్ ప్రధానిగా ఉన్నరిషి సునక్ తాజా సర్వేల్లో అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉందని చెబుతున్నాయి. By Durga Rao 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Rishi Sunak: 'మత విశ్వాసమే నన్ను నడిపిస్తోంది'.. హిందూ ధర్మంపై రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శనివారం తన సతీమణి అక్షితా మూర్తితో కలిసి లండన్‌లోని శ్రీ స్వామినారాయణ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సునాక్ హిందూ మతం గురించి మాట్లాడుతూ.. నా నమ్మకం నుంచి ప్రేరణ, ఓదార్పును పొందానని తెలిపారు. By B Aravind 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Italy: ఇటలీలో బిజీబిజీగా మోదీ..పోప్, అగ్రనేతలతో సమావేశం జీ7 సమ్మిట్ కోసం ఇటలీ వెళ్ళిన ప్రధాని మోదీ శుక్రవారం అంతా బిజీబిజీగా గడిపారు. దేశాధినేతలతో సమావేశం అయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీను కూడా మీట్ అయ్యారు. ఇందులో రష్యాతో జరుగుతున్న యుద్ధంపై కీలక చర్చలు చేసినట్లు తెలుస్తోంది. By Manogna alamuru 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn