ఇంటర్నేషనల్ ఎన్నికల ప్రకటన తర్వాత..డైలమాలో పడ్డ బ్రిటన్ ప్రధాని..! By Durga Rao 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Rishi Sunak: జులై 4న ఇంగ్లండ్‌లో సార్వత్రిక ఎన్నికలు..ఓటర్లను ఎదుర్కొననున్న ప్రధాని రిషి సునక్! By Durga Rao 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Britain : జులై 4నే యూకే ఎన్నికలు.. తొలిసారి ఓటర్లను ఎదుర్కొనున్న రిషి! ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికలకు బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ పిలుపునిచ్చారు. జులై 4న సాధారాణ ఎన్నికలు జరగున్నట్లు రిషి ప్రకటించారు. కేబినేట్ భేటీ తర్వాత ప్రధాని ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. By Bhavana 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Video Viral: బ్రిటన్ ప్రధాని బ్యాటింగ్‌కు ఫిదా అయిన క్రికెటర్లు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ క్రికెట్‌పై మరోసారి అభిమానం చాటుకున్నాడు. ఇంగ్లండ్ జాతీయ జట్టుతో కలిసి నెట్ సెషన్లలో పాల్గొన్నారు. తన బ్యాటింగ్ నైపుణ్యాలతో జట్టు సభ్యుల్ని ఆశ్చర్యపరిచారు. వీడియో వైరల్‌గా మారడంతో పలువురు బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. By Vijaya Nimma 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Rishi Sunak: బ్రిటన్ లో రాజకీయ గందరగోళం.. ప్రధాని రిషి సునక్‌పై అవిశ్వాస లేఖలు బ్రిటన్ హోమ్ మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ను సునక్ తొలిగించారు. దీంతో బ్రిటన్ లో రాజకీయ గందరగోళం మొదలైంది. ఈ తొలగింపు కారణంగా అధికార పార్టీలో లుకలుకలు ప్రారంభం అయ్యాయి. సునక్ పట్ల కోపంగా ఉన్న చాలామంది పార్టీ నాయకులు అవిశ్వసం ప్రకటిస్తూ లేఖలు ఇస్తున్నారు. By KVD Varma 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Rishi Sunak: రిషి సునాక్‌కు బ్యాట్ గిఫ్ట్‌గా ఇచ్చిన మోదీ .. దానిపై ఎవరి సంతకం ఉందంటే.. యూకే పర్యటన చేస్తున్న కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్.. తన భార్యతో కలిసి ఆ దేశ ప్రధాని రిషి సునాక్ అధికారిక నివాసానికి వెళ్లారు. ప్రధాని మోదీ తరఫున సునాక్‌కు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గణపతి విగ్రహాన్ని, విరాట్ కొహ్లీ సంతకంతో ఉన్న ఓ బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. By B Aravind 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu G20 Summit: ప్రపంచమంతా భారత్‌కే సపోర్ట్ బ్రో..పాక్ తిక్కకుదిర్చిన టర్కీ..! భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్య దేశాలైన చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికా సందర్భంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎర్డోగాన్ మాట్లాడుతూ ఈ ఐదు దేశాల కంటే ప్రపంచం చాలా పెద్దదని అన్నారు. అంటే ప్రపంచంలో ఆ ఐదు దేశాలు మాత్రమే కాదు...అంతకంటే శక్తివంతమైన భారత్ వంటి దేశాలు ఉన్నాయని చెప్పకనే చెప్పారు. జీ 20 సదస్సు ముగిసిన అనంతరం ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోంది. భద్రతామండలిలో భారత్ కు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. By Bhoomi 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rishi Sunak: అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించిన రిషి సునక్, భార్య అక్షతామూర్తి..!! జి-20 సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తన సతీమణి అక్షతా మూర్తితో కలిసి ఆదివారం అక్షరధామ్ ఆలయానికి చేరుకుని స్వామినారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆలయాన్ని సందర్శించిన అనంతరం సందర్శకుల డైరీలో కొన్ని విశేషాలను రాసుకున్నారు. అక్షరధామ్ ఆలయ చిత్రాన్ని ఆయనకు ఆలయ కమిటీ జ్ఞాపికగా అందించింది. By Bhoomi 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ G-20 Summit : చీరకట్టులో ఆశ్చర్యపరిచిన జపాన్ ప్రథమ మహిళ ...!! G-20 అతిథుల కోసం ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కూడా ఒక గ్రాండ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రపంచ అగ్రనేతలపై భారతీయత రంగు స్పష్టంగా కనిపించింది. By Bhoomi 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn