Latest News In Telugu Akbaruddin Owaisi: పోటీ పరీక్షల్లో ఉర్దూ భాషను పెట్టాలి.. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ పోటీ పరీక్షల్లో ఉర్దూ భాషను పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ. కాంగ్రెస్ కు మేము దగ్గర ఉన్నామంటే.. అందుకు కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే.. ముస్లింల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ ఎంతో కృషి చేశారన్నారు. By V.J Reddy 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cm Revanth Reddy:రాయదుర్గం-శంషాబాద్ మెట్రో ప్రాజెక్టు వద్దు-సీఎం రేవంత్ ఆదేశాలు మెట్రో ప్రాజెక్టు విస్తరణపై రేవంత్‌రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాయదుర్గం-శంషాబాద్ మెట్రో ప్రాజెక్టు నిలిపివేతకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఇది కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. By Manogna alamuru 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy New Team: సీఎం రేవంత్ రెడ్డి కొత్త టీమ్ లిస్ట్ ఇదే.. ఐటీ హెడ్ ఎవరో తెలుసా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సీఎంవో కొత్త టీమ్ మీద ఫోకస్ పెట్టారు. కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ పాలనలో కీలకస్థానాల్లో ఉన్న ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను మారుస్తూ, నిజాయితీగా, సమర్ధంగా పనిచేసే అధికారులను కీలక స్థానాల్లో నియమిస్తున్నారు. By Manogna alamuru 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana :హైదరాబాద్ తో పాటు ముగ్గురు సీపీలు ఔట్.. లా అండ్ ఆర్డర్లో రేవంత్ మార్క్! తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక లా అండ్ ఆర్డర్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సీపీలను మార్చేస్తూ CM రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి,రాచకొండ సీపీగా సుధీర్‌బాబులను నియమించారు. By Manogna alamuru 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Amrapali IAS : మళ్లీ తెలంగాణలోకి ఆమ్రపాలి ఐఏఎస్.. కీలక పోస్టు దక్కే ఛాన్స్? ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి..రాష్ట్ర సర్వీస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. సోమవారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. సెంట్రల్ సర్వీస్‌లో డిప్యుటేషన్ పూర్తవడంతో ఇప్పుడు రాష్ట్ర సర్వీసులో చేరనున్నారు ఆమ్రపాలి. ఆమెకు కీలక పోస్టు దక్కే అవకాశం ఉన్నట్లు చర్చ సాగుతోంది. By Bhoomi 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Praja Darbar : ప్రజా దర్బార్ పేరు మార్పు..ఇకమీదట రెండు రోజులు మాత్రమే ప్రజా దర్బార్ పేరును మార్చుతూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ప్రజావాణిగా మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఇక మీదట వారం మొత్తం కాకుండా ప్రతి మంగళ, శుక్రవారాల్లో మాత్రమే జనాల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. By Manogna alamuru 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : అన్నా అని పిలిచింది..నేనున్నా అంటూ ఆపన్న హస్తం ఇచ్చిన సీఎం రేవంత్ అన్నా అని పిలవండి ఎక్కుడున్నా పరుగెట్టుకుని వస్తా..ఇదీ ప్రమాణం చేసిన మరుక్షణం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట. నిన్న ఆసుపత్రిలో కేసీఆర్ ను కలిసిన తర్వాత అన్నా అని పిలిచిన మహిళకు వెంటనే సాయం అందే ఏర్పాట్లు చేసి శభాష్ అనిపించుకున్నారు రేవంత్ రెడ్డి. By Manogna alamuru 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ రేవంత్ కేబినెట్లో ఆరు మంత్రి పదవులు ఖాళీ.. పోటీపడుతున్న 15 మంది రేవంత్ కేబినెట్లో ఆరు మంత్రి పదవులు ఖాళీ ఉండగా ఈ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీలో భారీగా పోటీ నెలకొంది. ఏకంగా 15 మందికి పైగా తమకే అవకాశం దక్కుతుందనే ఆశిస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈ ఆరుగురిని మంత్రిమండలిలోకి తీసుకునే అవకాశం ఉంది. By srinivas 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రుణమాఫీ అవుతుందా మాస్టారు?.. తెలంగాణలో గుసగుసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగానే ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలను ఈ రోజు అమల్లోకి తెచ్చింది. అయితే, రుణమాఫీ, రైతు బంధు, పెన్షన్ పెంపు వంటి అంశాలపై తెలంగాణ ప్రజలు గుసగుసలాడుతున్నారట. ఇచ్చిన హామీలు నిజంగా అమలు చేస్తారా లేదా అని చర్చలు జరుపుతున్నారట. By V.J Reddy 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn