నెక్ట్స్ సీఎం కవిత.. కేటీఆర్ కాదు.. వైరల్ అవుతున్న రేవంత్ కామెంట్స్!
జైలుకు పోయిన వారంతా సీఎం అవుతారని కేటీఆర్ భావిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ లాజిక్ నిజమైతే మొదట జైలుకు వెళ్లిన కవిత సీఎం అవుతారన్నారు. కేటీఆర్ కు ఆ అవకాశం కూడా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
షేర్ చేయండి
Revanth Reddy: అదానీకి రేవంత్ బిగ్ షాక్.. సంచలన నిర్ణయం!
అదానీ గ్రూపుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్కిల్స్ ఇండియా యూనివర్సిటీకి అదానీ ప్రకటించిన రూ.100 కోట్లు విరాళాన్ని తిరస్కరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనిపై ఆ గ్రూపునకు లేఖ పంపినట్లు చెప్పారు.
షేర్ చేయండి
పవన్ సూపర్ హిట్ రేవంత్ ఫ్లాప్ | Maharashtra Election Results | Revanth | Pavan Kalyan | RTV
షేర్ చేయండి
Revanth-KCR: కేసీఆర్ కు బిగ్ షాక్.. ఆ 15 మంది ఎమ్మెల్యేలు జంప్?
బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు అధికార హస్తం పార్టీ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే 15 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారంటూ ఇటీవల టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.
షేర్ చేయండి
Madhavi Latha About Pawan Kalyan, CM Revanth Reddy | రేవంత్, పవన్‌కు తేడా అదే మాధవీలత సంచలనం | RTV
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/MkBgXhxGbbU2YycV9QdL.jpg)
/rtv/media/media_files/2024/11/26/zBUu0wMkzmc2L2Fedooe.jpg)
/rtv/media/media_files/2024/10/29/cyw2ia9cFBGjgknv6WVk.jpg)
/rtv/media/media_files/2024/11/24/sr5Q2GikkZtmXTwCNGMS.jpg)
/rtv/media/media_files/2024/11/22/qIQ4F9Ma57zFfSujUr7s.jpg)