రాజకీయాలు TS Politics: కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానం: GHMC మేయర్ విజయలక్ష్మి సంచలన ప్రకటన! సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్ గిరి ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేరికలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ మేయర్, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు కూతురు విజయలక్ష్మితో కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షి ఈ రోజు చర్చలు జరిపారు. By Nikhil 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sonia Revanth: సోనియాతో రేవంత్ భేటీ.. అభ్యర్థుల ఎంపిక ఫైనల్! సోనియా గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 100 రోజుల పాలన, గ్యారంటీల అమలు, పార్టీ బలోపేతం, నేతల చేరికల పై సోనియాగాంధీకి వివరించారు. లోక్ సభ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారాల పై అధిష్టానంతో చర్చలు జరిపారు. By Trinath 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth 100 days: కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. రేవంత్ ప్రెస్ మీట్ వాచ్ లైవ్! తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100రోజులు పూర్తయిన విషయం తెలిసిందే. అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. ఇక 100రోజుల పాలనపై సీఎం ఏం అంటున్నారో పైన వీడియోలో చూడండి. By Trinath 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: టార్గెట్ రేవంత్.. ప్రణీత్ రావు వాట్సాప్ చాట్ లో సంచలన విషయాలు ఇటీవల సస్పెన్షన్ కు గురైన ప్రణీత్ రావు వాట్సాప్ చాట్ ను రిట్రీవ్ చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఆయన అనేక ఫోన్లను ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆ చాట్ లలో గుర్తించినట్లు తెలుస్తోంది. By Nikhil 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Revanth Reddy: వెలుగులోకి ప్రణీత్ రావు వాట్సాప్ చాట్..రేవంత్ పైనే ఫోకస్ అంతా! తెలంగాణ లో ఫోన్ ట్యాపిగ్ వ్యవహారంలో ప్రణీత్ రావుకు సంబంధించిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు బయటకు వచ్చాయి. బీఆర్ఎస్ నేత 100 మంది నెంబర్లు ఇచ్చి ట్యాప్ చేయమనడం, వాటిని అన్నిటిని కూడా ప్రణీత్ ట్యాప్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి మీద వీరు ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. By Bhavana 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS to TG: ఇక నుంచి TS ప్లేస్‌లో TG..అమల్లోకి రవాణాశాఖ ఉత్తర్వులు! తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్ మార్క్‌ను టీఎస్ నుంచి టీజీగా వాడనున్నారు. ఈ మేరకు కేంద్ర రహదారి రవాణాశాఖ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మార్పు కొత్త వాహనాలకు వర్తింపజేస్తారు. By Trinath 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఇందిరమ్మ ఇళ్లు గైడ్‌లైన్స్ ఇవే.. నిన్న ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముణుగూరులో ప్రారంభించారు. దాని తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ గైడ్ లైన్స్‌ను రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు. మహిళల పేరు మీదనే ఇళ్ళు ఇస్తామని తెలిపారు. By Manogna alamuru 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indiramma Houses: గూడు లేని పేదలందరికీ వరం.. సీఎం రేవంత్ ఇందిరమ్మ ఇళ్ల పథకం నేడే ప్రారంభం! భద్రాచలంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకం కింద సొంత జాగా ఉన్న వారు ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.5లక్షల ఆర్థిక సాయం, ఇళ్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. By Trinath 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Double Decker Corridor: రూ.1,580 కోట్లతో నిర్మాణం.. హైదరాబాద్ తొలి 'డబుల్ డెక్కర్ కారిడార్'కు నేడు రేవంత్ శంకుస్థాపన! హైదరాబాద్‌లో తొలి డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఇవాళ శంకుస్థాపన జరగనుంది. రూ.1,580 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తారు. 5.320 కిమీ మేర కారిడార్ నిర్మాణానికి సీఎం కండ్లకోయ జంక్షన్ సమీపంలో శంకుస్థాపన చేస్తారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పై తర్వాత మెట్రో మార్గం నిర్మిస్తారు. By Trinath 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn