Latest News In Telugu Revanth vs Mallareddy: రారా చూసుకుందాం అని తొడగొట్టారు..ఇప్పుడు రేవంత్ తిక్క కుదురుస్తున్నారుగా. నోరు జారితే ఊరు జారుతుంది అని సామెత. అరే సాలే,రారా గూట్లే అంటూ తొడ గొట్టారు. దమ్ముంటే రాజకీయాల్లో గెలిచి చూపించు అంటూ రెచ్చిపోయారు మల్లారెడ్డి. ఇప్పుడు రేవంత్ తాను గెలిస్తే ఎలా ఉంటుందో చేసి చూపిస్తున్నారు. మల్లారెడ్డి vs రేవంత్ రెడ్డి ఏం జరిగిందో తెలియాలంటే ఈ కింది ఆర్టికల్ చదివేయండి. By Manogna alamuru 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Malla Reddy : మాజీ మంత్రి మల్లారెడ్డి టార్గెట్‌గా మరిన్ని దాడులు మాజీ మంత్రి మల్లారెడ్డికి, అతని అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి టీఎస్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది. మొన్న మల్లారెడ్డి కాలేజీలో అక్రమ కట్టడాలను కూల్చి వేసిన రేవంత్ సర్కార్.. తాజాగా మల్లారెడ్డి అల్లుడి విద్యాసంస్థల్లో అక్రమ కట్టడాల కూల్చివేస్తోంది. By Bhavana 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress vs BRS : 'చేవలేక, చేతకాక..' కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య 'కరువు' యుద్ధం! కాంగ్రెస్,BRS మధ్య కరువు రాజకీయం మాటల యుద్ధానికి దారి తీసింది. చేవలేక, చేతకాక లోటు వర్షపాతం అంటూ రేవంత్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. గతేడాది తెలంగాణలో సాధారణం కంటే 14 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని కేటీఆర్ గుర్తుచేశారు. By Trinath 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : హైదరాబాద్ విస్తరణపై కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం! కొత్త హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ దిశగా రేవంత్ సర్కార్ అడుగులేస్తోంది. శివారు ప్రాంతాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల విలీనం చేయాలని చూస్తోంది. ఇదే జరిగితే భౌగోళిక విస్తరణలో హైదరాబాద్ దేశంలోనే అతిపెద్దదిగా మారుతుంది. ఈ ప్రతిపాదనపై పనిచేయాలని MAUDని సీఎం ఆదేశించారు. By Trinath 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi-Revanth : మొదటిసారి ఒకే వేదికపై మోదీ-రేవంత్.. ఎప్పుడంటే? తెలంగాణలో మోదీ ఎన్నికల శంఖారావన్ని పూరించనున్నారు. మార్చి 4న తెలంగాణకు మోదీ రానున్నారు. 2 రోజుల పాటు రాష్ట్రంలో ప్రధాని టూర్ కొనసాగుతుంది. 4న సంగారెడ్డి, 5న ఆదిలాబాద్‌లో మోదీ పర్యటిస్తారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతం పలకనున్నారు. By Trinath 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : చేవెళ్ళ కాదు.. సచివాలయంలోనే రెండు గ్యారంటీల ప్రారంభం గృహజ్యోతి, గ్యాస్ సిలెండర్ పథకాల ప్రారంభం వెన్యూ మారింది. ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఈ పథకాలను ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో ప్రారంభించనున్నారు. ప్రియాంక గాంధీ వీటిని వర్చువల్‌గా ఇనాగ్యురేట్ చేస్తారు. By Manogna alamuru 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Ration Cards: రేషన్‌కార్డుల్లో వడబోత.. రేవంత్ షాకింగ్ స్టేట్మెంట్! రైతుబంధులో రూ.22వేల కోట్లు అనర్హులకు చేరాయన్నారు తెలంగాణ సీఎం రేవంత్. సంక్షేమ పథకాలకు తెల్లరేషన్ కార్డే కొలబద్ద అని చెప్పారు. ఉచిత విద్యుత్తు, రాయితీ సిలిండర్ రాకపోతే ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సీఎం చెప్పారు. By Trinath 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: ఆర్టీసీని ఎప్పుడు విలీనం చేస్తారు.. హరీష్ రావు ఫైర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా కూడా విలీనం ఊసే లేదని విమర్శించారు. By B Aravind 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS : గ్రూప్-2, 3 అభ్యర్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..!! గ్రూప్ 2,3 అభ్యర్థులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. గ్రూప్ 2,3నోటిఫికేషన్లలో అదనపు పోస్టులను కలిపే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. గ్రూప్ 1 మాదిరే ఈ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లలో అదనపు పోస్టులను కలపాలని ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు సమాచారం. By Bhoomi 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn