సినిమా BIG BREAKING: మోహన్ బాబుపై కేసు.. మూడేళ్ళ జైలు శిక్ష? మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి రిపోర్టర్ పై చేసిన దాడి నేపథ్యంలో ఆయనపై BNS118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు రాచకొండ సీపీ నోటీసులు ఇచ్చారు. మోహన్ బాబుకు ఈ కేసులో మూడేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video: లైవ్లో నోరు జారిన రిపోర్టర్..వీడియో వైరల్ టీవీ రిపోర్టర్లు, యాంకర్లు లైవ్లో ఉన్నప్పుడు చాలాసార్లు మాటలు తప్పుగా మాట్లాడుతుంటారు. లైవ్లో, ఫ్లో లో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా పొరపాట్లు అవుతూ ఉంటాయి. అయితే ఇవి ఒక్కోసారి బ్లండర్ మిస్టేక్స్ అయిపోతూ ఉంటాయి. తాజాగా సీఎన్బీసీ-టీవీ 18 రిపోర్టర్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. By Manogna alamuru 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn