Latest News In Telugu మీ రిలేషన్ బోర్ కొడుతోందా.. మళ్లీ కొత్తగా ఆశ్వాదించాలంటే ఇలా చేయండి తమ రిలేషన్ ను కొంతకాలానికి బోర్ గా ఫీల్ అయ్యే స్త్రీ,పురుషుల కోసం అద్భుతమైన టిప్స్ సూచిస్తున్నారు మానసిక నిపుణులు. ఓపెన్ మైండ్ తో హెల్దీ కమ్యూనికేషన్ చేయండి. మధురమైన క్షణాలను గుర్తు చేసుకోండి. లాంగ్ డ్రైవ్ వెళ్లండి. మళ్లీ ప్రేమ లేఖలు ఇస్తూ శృంగారం కొత్తగా ట్రై చేయాలంటున్నారు. By srinivas 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship: కోడళ్లు...మీ అత్తగారిని బుట్టలో వేసుకోవాలంటే ఈ బెస్ట్ ఐడియాస్ ఫాలో అవ్వండి..!! ఏ ఇంట్లో అయితే అత్తాకోడళ్లు కలిసిమెలిసి ఉంటారో ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. అత్తాకోడళ్లు అన్నాక చిన్న చిన్న సమస్యలు సాధారణమే. మీ ఇంట్లో మీ అత్తగారితో మంచి సంబంధాన్ని కొనసాగించాలంటే షాపింగ్, డిన్నర్, యాత్రలు, నచ్చిన వంటకాలు చేసిపెడితే ఈజీగా కనెక్ట్ అవుతారు. By Bhoomi 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Relationship: లేడీస్, మీ భర్త మీ మాట అస్సలు వినకపోతే, ఈ చిట్కాలు ప్రయత్నించండి..!! మనం చూసే ఉంటాం చాలా మంది భర్తలు భార్యల మాట అస్సలు వినరు. దీంతో భార్యాభర్తల మధ్య ఏదోక విధంగా విభేదాలు వస్తుంటాయి.దీంతో కుటుంబంలో సమస్యలు, కలహాలు పెరుగుతూనే ఉంటాయి. ఇక నుంచి మీ భర్త మీ మాట వినాలంటే ఈ టిప్స్ అనుసరించండి..ఈ టిప్స్ తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లండి. By Bhoomi 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Relationship : మీ భర్తలో ఈ మార్పులు కనిపించాయా? అయితే మీకు గుడ్ టైం స్టార్ట్ అయినట్లే..!! ఒక పురుషుడు స్త్రీని తన జీవిత భాగస్వామిగా చూసినప్పుడు, ఆమె ఆనందానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాడు. ఆమె గురించి చాలా శ్రద్ధ వహిస్తాడు. ఆమె ఓదార్పు సంతృప్తిని నిర్ధారించడానికి ఏదైనా త్యాగం చేయడానికి లేదా రాజీ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. By Bhoomi 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Singles Day: సోలో లైఫ్ సో బెటర్...మూడు పదుల వయస్సు దాటినా మూడుముళ్లు వద్దంటున్న యువత..!! ప్రస్తుతం చాలామంది యువత సింగిల్ గా ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సోలో బ్రతుకు సో బెటర్ అని పెళ్లి చేసుకోకుండా సింగిల్ కింగుల్లా ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఈవిధంగానే ఆలోచిస్తున్నారు.30 ఏళ్లు దాటినా పెళ్లి ఊసెత్తడం లేదు. By Bhoomi 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Relationship : మీ కోడలు మిమ్మల్ని గౌరవించడం లేదా? ఇలా చేయండి..దెబ్బకు తిక్క కుదురుతుంది..!! అత్తకోడళ్ల మధ్య సంబంధం చాలా ముఖ్యమైనది. ఇద్దరి మధ్య పరస్పర గౌరవం ఉండటం చాలా ముఖ్యం. కోడలితో ప్రేమగా, స్వేచ్చగా, సహాయం చేయడం వంటివి అత్త చేస్తే ఆమెలో మార్పులు వస్తాయంటున్నారు నిపుణులు. By Bhoomi 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Relationship: అబ్బాయిలూ...ఇలాంటి గుణాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ అంత అదృష్టవంతులు ఉండరు..!! పెళ్లి చేసుకునే అమ్మాయికి ఈ లక్షణాలన్నీ ఉంటే ఇల్లు, కుటుంబం సంతోషంగా ఉంటాయని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. వైవాహిక జీవితం సుఖంగా ఉండాలంటే మంచి జీవిత భాగస్వామిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. దాని కోసం పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి గురించి క్షుణ్ణంగా విచారించిన తర్వాతే పెళ్లికి ముందడుగు వేస్తారు. అందర్ని గౌరవించడం, ప్రశాంతమైన మనస్సు, ఓపిక ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటే ఆ అబ్బాయి అంత అదృష్టవంతుడు ఉండడని చెబుతున్నాడు చాణక్యుడు. By Bhoomi 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn