Singles Day: సోలో లైఫ్ సో బెటర్...మూడు పదుల వయస్సు దాటినా మూడుముళ్లు వద్దంటున్న యువత..!!
ప్రస్తుతం చాలామంది యువత సింగిల్ గా ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సోలో బ్రతుకు సో బెటర్ అని పెళ్లి చేసుకోకుండా సింగిల్ కింగుల్లా ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఈవిధంగానే ఆలోచిస్తున్నారు.30 ఏళ్లు దాటినా పెళ్లి ఊసెత్తడం లేదు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pexels-burcu-elmas-11525704-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/single-women-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/disrespectful-daughter-in-law-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Relationship-jpg.webp)