Society మా చెల్లి చివరి సారి ఫోన్ చేసి... !! | Husband Ki*lled Wife Incident At Hyderabad | RTV By RTV 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. రిలేషన్షిప్లో ముద్దులు, హగ్‌లు సహజమే ప్రేమలో ఉన్నప్పుడు హగ్, కిస్ చేసుకున్నాడని ఓ యువతి యువకుడిపై ఫిర్యాదు చేసింది. ఈ కేసులో మద్రాసు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రేమలో ఉన్నప్పుడు ఇవి సహజమని, ఐపీసీ సెక్షన్ 354-A(1)(i) కింద దీన్ని నేరంగా పరిగణించలేమని తీర్పునిచ్చింది. By Kusuma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Relationship: భార్యలను భర్తలు ఎందుకు మోసం చేస్తారో తెలుసా? ఈ రోజుల్లో భర్త తన భార్యను మోసం చేయడం లేదా భార్య తన భర్తను మోసం చేయడం సాధారణ విషయం. పురుషాధిక్యతపై ఆగ్రహం, మానసికంగా అసంతృప్తిగా ఉండటం, వివాహేతర సంబంధాలు, బోర్ కొట్టడం వల్ల జీవితంలో భాగస్వామితో ఆనందంగా గడపడం సాధ్యం కాదు. By Vijaya Nimma 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship: అపార్థాల వల్ల సంబంధాలు తెగిపోవచ్చు.. అందుకే ఇలా ఉండొద్దు! ఏదైనా సంబంధంలో అపార్థం ఏర్పడితే.. ఆ బంధం దుర్భరంగా మారుతుంది. సంబంధాల సలహా అపార్థాలు సంబంధాలను విచ్ఛిన్నం చేస్తాయి. బలమైన బంధాలను ఏర్పరచుకోవడానికి భాగస్వామితో చాట్, అపోహలను తొలగించటం, ప్రేమలో జిగట, తొందరపడి నిర్ణయాలు వంటి తీసుకోవద్దు. By Vijaya Nimma 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Relationship : భర్త నల్లగా ఉన్నాడని చెప్పి.. ఈ వగలాడి ఏం చేసిందంటే.. భర్త నల్లగా ఉన్నాడని చెప్పి.. నెలల పసికూనను వదిలిపెట్టి బాయ్ ఫ్రెండ్ తో పారిపోయింది ఓ వయ్యారి. మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆమె భర్త తన బిడ్డతో కలిసి గ్వాలియర్ డీఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో తనకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేశాడు. By KVD Varma 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship: మీ భాగస్వామి ఫోన్‌ను పదేపదే చెక్ చేస్తున్నారా? మీ భాగస్వామీ ఫోన్‌ను పదేపదే చెక్ చేయడం కరెక్ట్ కాదు. ప్రతి బంధానికి పరిమితులు ఉంటాయి. ప్రైవసీ హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కాబట్టి మీ భాగస్వామి మొబైల్ ఫోన్ చెక్ చేసే ముందు వారి అనుమతిని తప్పకుండా పొందాలి. ఏదైనా తప్పు జరిగి ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలి. By Vijaya Nimma 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship: పొరపాటున ఈ ఐదు రహస్యాలను మీ భాగస్వామితో చెప్పకండి.. ఎగిరి తన్నే ప్రమాదం ఉంది! భాగస్వామితో పంచుకోకూడని కొన్ని రహస్యాలు ఉన్నాయి. అత్త-మామగారు చెడు, రహస్యాలను పంచుకోవద్దు, మాజీ విషయాలు, భాగస్వామి దుర్గుణాలు, పాత విషయాలు వంటి దూరం చేయాలి. ఇలా చేస్తే అది మంచి జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. వీటినికి గుర్తుచుకోకపోతే సంబంధం విచ్ఛిన్నమవుతుందటున్నారు నిపుణులు. By Vijaya Nimma 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship: విడాకుల టెన్షన్ వేధిస్తుందా? ఈ చిట్కాల పాటిస్తే బంధం బలోపేతం అవుతుంది! Relationship: మనస్పర్థల కారణంగా.. భార్యాభర్తల సంబంధంలో సమస్య పరిష్కారం కాకపోతే కౌన్సెలర్, థెరపిస్ట్, స్నేహితుల సహాయం తీసుకోవచ్చు. By Vijaya Nimma 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship Tips: భార్యా భర్తల మధ్య వయసు తేడా ఎందుకు ఉండాలో తెలుసా? పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి వయసు కంటే అబ్బాయి వయసు ఎక్కువగా ఉండాలని చెప్తారు. అసలు భర్త భార్య కంటే ఎందుకు పెద్దవాడై ఉండాలి? శాస్త్రం ఏం చెప్తుంది? By Durga Rao 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn