Latest News In Telugu Astrology : ఏ రాసుల వారికి ఏ సమయంలో కొత్త పరిచయాలు అవుతాయో ఇప్పుడు చూద్దాం! ఈ నెలలో ప్రేమ, రిలేషన్ల పరంగా మొత్తం 12 రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేసే అనేక గ్రహ సంచారాలు ఉంటాయి. 2024 మే నెల ప్రతి రాశి లవ్, రిలేషన్‌షిప్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిశీలిద్దాం. By Durga Rao 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shruti Haasan : ప్రియుడికి బ్రేకప్ చెప్పిన శృతి హాసన్.. కారణం అదేనా? హీరోయిన్ శృతి హాసన్ తన ప్రియుడు శాంతను హజారికాకు బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. By Anil Kumar 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship: ఇవి తెలుసుకుంటే బంధాలు సుదీర్ఘకాలం కొనసాగుతాయి. ఈ రోజుల్లో రిలేషన్షిప్లో ఉండటం పెద్ద విషయం. అందులో సక్సెస్ కావడం చాలా కష్టం. పరిస్థితిలో కొన్ని విషయాలపై దృష్టిపెట్టడం వల్ల సంబంధాలను బలోపేతం చేసుకోవచ్చు. భాగస్వాములిద్దరూ ప్రతి సందర్భంలో ఒకరికొకరు అండగా ఉంటే వారి సంబంధం చిరకాలం ఉంటుందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship : ప్రేమ ఉన్నప్పటికీ బ్రేకప్ అవుతుందా.. అయితే కారణాలు ఇవే..? ప్రేమ అనేది ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు పొందే అనుభూతి. అయితే, రిలేషన్షిప్లో అపారమైన ప్రేమ ఉన్నప్పటికీ చాలా మంది విడిపోవడం జరుగుతుంది. అయితే ప్రేమ ఉన్నప్పటికీ విడిపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship : మీ బాయ్‌ఫ్రెండ్‌ని ఈ ప్రశ్నలు అడిగారంటే ఇక అంతే సంగతులు ఇద్దరు ప్రేమికులు ఒకరికొకరు దగ్గరవుతారు. సుదీర్ఘ సంబంధంలో భాగస్వామి మీతో ఎక్కువగా మాట్లాడవచ్చు కానీ కొన్నిసార్లు ఇతర వ్యక్తులతో కూడా మాట్లాడుతాడు. ప్రేమ సంబంధంలో గత సంబంధాల గురించి పదేపదే అడిగితే సంబంధంలో చీలికను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Married Life: పెళ్లైన తర్వాత ప్రేమ తగ్గకుండా ఉండాలంటే ఈ రూల్స్ ఫాలో అవ్వండి! పెళ్లి అనేది ఒక అందమైన బంధం.దంపతులకు మొదటి రోజుల్లో వైవాహిక బంధం చాలా అందంగా, ఉత్సాహంగా ఉంటుంది. కానీ కాలం గడిచే కొద్దీ ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గిపోవచ్చు.అయితే మ్యారీడ్ లైఫ్‌లో లవ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే, కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకుందాం. By Durga Rao 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dating Secrets: ఫస్ట్ డేట్లో మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులివే! ఫస్ట్ డేట్లో పార్ట్నర్ను ఇంప్రెస్ చేసేలా మాట్లాడాలి. మొదటిసారి ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఏం మాట్లాడాలి, ఎలాంటి విషయాలు మాట్లాడకూడదో తెలుసుకోండి. By Durga Rao 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Priyamani: ఆయన రమ్మంటే అన్నీ వదిలేసి పోతా.. ఆ హీరోపై మోజుపడ్డ ప్రియమణి! బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తో తనకున్న అనుబంధం గురించి నటి ప్రియమణి ఓపెన్ అయింది. బాద్ షాతో పనిచేసే అవకాశం దొరికితే ఒక్క క్షణం కూడా ఆలోచించనని చెప్పింది. షారుక్ తనతో స్క్రీన్ షేర్ చేసుకోవాడానికి రమ్మంటే అన్నీ వదిలేసి వెళ్తానంటూ ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది. By srinivas 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship : వివాహేతర సంబంధాలకు కారణాలివే! నేటి సమాజంలో ఎక్కువగా వివాహేతర సంబంధాల ఘటనలు ఎక్కువగా చూస్తున్నాము. అవి నానాటికి పెరిగి పోతున్నాయి. వివాహేతర సంబంధాలు పెరగటానికి కారణాలు లేకపోలేదు. ఆ కారణాలేంటో తెలుసుకోండి. By Durga Rao 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn