Latest News In Telugu Relationship: మీ భాగస్వామి మీకు సరైందో కాదో ఇలా తెలుసుకోండి సంబంధాలలో ప్రతి ఒక్కరూ తమ భాగస్వామి తమ కలల పార్టనర్ గా ఉండాలని కోరుకుంటారు. ప్రేమలో ఏది మంచి, ఏది చెడు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఓ వ్యక్తి మీకు లైఫ్ పార్టనర్ గా సరిపోతారో లేదో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Vijaya Nimma 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship: కపుల్స్ విడిపోవడానికి పెద్ద కారణం ఇదే? మీరు ఈ మిస్టెక్ చేయవద్దు! కపుల్స్ విడిపోవడానికి అతి పెద్ద కారణం అధిక మొబైల్ వాడకమేనని పరిశోధనలు చెబుతున్నాయి. పక్కన ఉన్న లవర్‌ను పట్టించుకోకుండా చేతిలోని మొబైల్‌తో వేరే ఎవరితోనో ఛాట్ చేయడం వల్ల గొడవలు వస్తాయి. ఇదే అపార్థాలకు కారణం అవుతుంది. By Trinath 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship: సంబంధాల్లో ఈ ఐదు తప్పులు విడిపోవడానికి కారణాలవుతాయి.. రిలేషన్స్ లో కొన్ని చిన్న చిన్న తప్పులు బంధాన్ని విడదీస్తాయి. ప్రతి చిన్న విషయానికి వాదులాట, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్, బంధాలను మార్చాలనుకోవడం, మానసికంగా భయాపెట్టడం.. సంతోషంగా లేకపోవడం రిలేషన్స్ పై చెడ్డ ప్రభావం చూపిస్తాయి. By KVD Varma 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship : మీ భాగస్వామి అబద్ధం చెబితే ఎలా గుర్తించవచ్చు? ఇవి తెలుసుకోండి! మీ భాగస్వామి ఎలాంటి కారణం లేకుండా నిరంతరం అబద్ధం చెబుతుంటే జాగ్రత్త పడాలి. అబద్ధం చెప్పినప్పుడు చాలా మంది వాయిస్ మారిపోతుంది. మీ భాగస్వామి బాడీ లాంగ్వేజ్ లో ఏదైనా మార్పు కనిపిస్తే అతను ఏదో దాచిపెడుతున్నాడని అర్థం. ఒక వ్యక్తి అబద్ధం చెప్పే వ్యక్తి ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారవచ్చు By Vijaya Nimma 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship Tips : జీవిత సహచరులతో ఇలా ఎప్పుడూ చేయకండి.. బంధం తెగనీయకండి! జీవిత సహచరుల మధ్య ప్రేమ ఒక్కటే సరిపోదు. ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకోవడం.. కోపం లేకుండా ఉండడం, నిజాయితీగా ఉండడం, నిస్స్వార్ధంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. వీటిని పక్కన పెడితే బంధం తెగిపోయే పరిస్థితి వస్తుంది. By KVD Varma 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship : ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్లని అసలు వదులుకోకూడదు.. నిజమైన లవర్స్ ఎలా ఉంటారంటే? వీచే గాలిని ఆపలేనట్టే మదిలో ప్రేమని కూడా ఆపలేమంటారు ప్రేమికులు. ఇటీవలి కాలంలో బ్రేకప్ సర్వసాధరణమైపోయింది. ఈ విషయంలో కొంతమంది తొందరపడి బ్రేక్ చెబుతుండగా.. మరికొంతమంది మంచిగా ఆలోచించే లవ్ బ్రేక్ చేస్తున్నారు. నిజమైన ప్రేమ తెలుసుకోవడానికి ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Flirting: ఇలా ఫ్లర్టింగ్ చేసే వాళ్లతో దూరంగా ఉండండి.. చాలా డేంజర్! ఫ్లర్టింగ్ చేస్తూ అమ్మాయిలను అనవసరంగా తాకుతుంటారు. అలాంటివారికి దూరంగా ఉండాలి. ఫ్లర్టింగ్ చేసి అతిగా నవ్వేవారిని కూడా పక్కన పెట్టాలి. అందం గురించి కంప్లిమేంట్ ఇచ్చారో, ఫ్లర్టింగ్ చేసేరో మాట బట్టి తెలిసిపోతుంది. ఖరీదైన వస్తువులను చూపించి ఇంప్రెస్ చేసేవారిని అమ్మాయిలు దూరంపాటిస్తే మంచిది. By Vijaya Nimma 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship: అనుమానం వద్దు.. నమ్మకమే ముద్దు.. మీరు అలా చేయకండి! కొంతమంది తమ లవర్ని లేదా లైఫ్ పార్టనెర్ని పదేపదే అనుమానిస్తుంటారు. తమతో కాకుండా ఎవరితో మాట్లాడినా సహించలేకపోతారు. ఫోన్ బిజీ వచ్చినా డౌట్ పడతారు. ఇలా ఉండడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. మీ భాగస్వామీకి మీరు పరిచయం కాకముందే వేరే ప్రపంచం కూడా ఉండేదని గుర్తుంచుకోండి. By Vijaya Nimma 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Marriage Day : ప్రపంచ వివాహ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? వివాహం అనేది ఒక సామాజిక, మతపరమైన కార్యక్రమం. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం, సాంగత్యాన్ని బలపరిచేది వివాహమే. ఇవాళే ప్రపంచ వివాహ దినోత్సవం. కుటుంబ విలువలకు మద్దతివ్వడంతో పాటు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడం ఈ రోజు ప్రధాన లక్ష్యం. By Trinath 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn