Latest News In Telugu Relationship: చాలా మంది మహిళలు భావప్రాప్తి పొందినట్టు నటిస్తారు..ఎందుకంటే! శృంగారం సమయంలో చాలా మంది మహిళలు భావప్రాప్తి పొందినట్లు నటిస్తారని నివేదికలు చెబుతున్నాయి. చాలా మంది మహిళలు శృంగార సమయంలో ఆందోళనకు గురవుతారు. భావప్రాప్తి అంతరానికి ప్రధాన కారణం మహిళలు శృంగార పరంగా తమ భాగస్వామితో మాట్లాడలేకపోవడం. By Trinath 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship: మీ ఇద్దరి రిలేషన్ ఆరోగ్యంగానే ఉందా? ఎలా తెలుసుకోవాలి? మీ ఇద్దరి రిలేషన్ ఆరోగ్యంగానే ఉందా? ఒకరినొకరు గౌరవించుకోకుండా ఉంటే మీ సంబంధం అనారోగ్యకరమైనదిగా చెప్పవచ్చు. మీరు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మీ భాగస్వామి ప్రవర్తిస్తుంటే జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యకరమైన సంబంధం గురించి మరింత సమాచారం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship: ఇలా చేస్తే రిలేషన్షిప్ స్ట్రాంగ్‌గా ఉంటుంది.. ట్రై చేయండి! భాగస్వామిపై ప్రేమ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటే కొన్ని విషయాలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. భాగస్వామితో సమయం గడపాలి. మీ భాగస్వామిని గౌరవించాలి. కలిసి భోజనం చేస్తే రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. తప్పులను అంగీకరించడం లాంటివి నేర్చుకుంటే రిలేషన్షిప్ బలంగా మారుతుంది. By Vijaya Nimma 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship: అత్తమామలతో బంధం స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి! ప్రతి కుంటుంబంలోనూ ప్రత్యేక సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయి. వీటిని కచ్చితంగా ఇంటికి వచ్చిన కోడలు గౌరవించాలి. నలుగురి మధ్య మాట్లాడేటప్పుడు అత్త మామల గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి. అలాగే వాళ్లు చేప్పే మాటలను జాగ్రత్తగా విని పాటించాలి. By Vijaya Nimma 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship: భర్తను స్నేహితుల దగ్గర ఎగతాళి చేసి మాట్లాడుతున్నారా? ఏమౌతుందో తెలుసుకోండి!! నాలుగు గోడల మధ్య ఉంటే ఎలాంటి బంధమైనా పచ్చగా ఉంటుంది. భర్త అలవాట్లను వారి స్నేహితుల ముందు చెప్పడం, వాటిని ఎత్తి చూపిస్తూ తిట్టడం మంచిది కాదు. దీనివల్ల గొడవలు పెరుగుతాయి. భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించడానికి ట్రై చేయకూడదు. By Vijaya Nimma 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Wife Husband Fights: ఈ చిన్న చిన్న విషయాలు భార్యాభర్తల మధ్య గొడవకు కారణం కావచ్చు! ఒకరిని ఒకరు గౌరవించుకోకపోతూ భార్యాభర్తల మధ్యలో ఏదో ఒక సమయంలో గొడవ వస్తుంది. ఇక ఒకరి కుటుంబసభ్యులను మరొకరు గౌరవించకున్నా ఇదే జరుగుతుంది. ఇక లైఫ్ పార్టనెర్కు తగినంత సమయం కేటాయించకున్నా కూడా ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. By Vijaya Nimma 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship: అమ్మాయి మనసును గెలుచుకోవాలనుకుంటే ఇలా చేయండి! అమ్మాయిల మనసును గెలుచుకోవాలనుకుంటే ముందుగా వారిని గౌరవించాలి. వారి కోరికలు తెలుసుకోండి. సలహాలు తీసుకోండి. వారిని అర్థం చేసుకోవడానికి తొందరపడకండి.వారి ఇష్టాయిష్టాల గురించి కూడా తెలుసుకోండి. By Vijaya Nimma 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship: లైఫ్ పార్ట్నర్తో ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలంటే చేయాల్సింది ఇదే! లవ్ లైఫ్ లేదా మ్యారేజ్ లైఫ్ ఆనందంగా ఉండాలంటే రోమాన్స్ కీలకం. ఇది భావోద్వేగ, శారీరక, మానసిక అంశాలను పెంపొందించేలా చేస్తుంది. భాగస్వాముల మధ్య మరింత సంతృప్తికరమైన సంబంధాన్ని సృష్టిస్తుంది. ప్రేమ, ఆప్యాయతను వ్యక్తీకరించడానికి స్పష్టమైన మార్గం రోమాన్స్. By Vijaya Nimma 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Love Life: ఈ రెండు చిట్కాలు పాటిస్తే మీ లవ్ లైఫ్ ఎంతో హ్యాపీ..! ప్రేమ బంధాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి అన్నిటికంటే ముఖ్యమైనవి రెండే రెండు. ఒకటి టైమ్.. రెండోది ట్రస్ట్. ప్రేమ నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. ఇక లవర్‌కు ప్రత్యేకించి గిఫ్టులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వారి కోసం టైమ్ కేటాయించాడమే అన్నిటికంటే పెద్ద గిఫ్ట్. By Vijaya Nimma 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn