Rekha Gupta: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేయకముందే.. సంచలన నిర్ణయం
ఢిల్లీ CMగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన శీష్మహల్లో ఉండబోనని ఆమె తేల్చి చెప్పింది. శీష్మహల్ను మ్యూజియంగా మారుస్తామని వెల్లడించారు. బంగ్లా నిర్మాణంలో అవినీతి జరిగిందని దానికి శీష్ మహల్ అని పేరు పెట్టింది BJP.