స్పోర్ట్స్ CSK: జడేజా ఎంట్రీ వీడియో మామూలుగా లేదుగా...పుష్పరాజ్ రేంజ్ లో ..! ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సెలబ్రేషన్స్ అనంతరం జడేజా నేరుగా చెన్నై చేరుకున్నాడు. రవీంద్ర జడేజాకి వెల్కమ్ చెప్పేందుకు సీఎస్కే పుష్ప సినిమాలోని సీన్ రీ క్రియేట్ చేసి జడ్డూతో వీడియో చేయించింది. By Bhavana 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ సైలెన్స్‌కు బ్రేక్.. రిటైర్మెంట్ పై జడేజా కీలక ప్రకటన! ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందంటూ వార్తలు రాగా తాజాగా వాటికి జడేజా చెక్ పెట్టాడు. తన రిటైర్మెంట్ వస్తోన్న వార్తలను నమ్మవద్దని అభిమానులను కోరాడు. ధన్యవాదాలు అంటూ ఇన్ స్టా పోస్టు పెట్టాడు. By Krishna 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ చూసి నేర్చుకోండి.. విదేశాల్లో సంప్రదాయబద్ధంగా.. జడేజా భార్యపై ప్రశంసలు! స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన భార్య రివాబా జడేజా, కూతురుతో కలిసి ట్రోఫీతో ఫొటోలు దిగారు. అయితే, విదేశాల్లో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌కూ సంప్రదాయబద్ధంగా చీరలో వచ్చి రివాబా అందరి దృష్టినీ ఆకర్షించారు. సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. By Krishna 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ravindra Jadeja: రిటైర్మెంట్ ప్రకటించిన జడేజా!.. హగ్ చేసుకున్న కోహ్లీ? భారత్ స్టార్ ఆల్‌రౌండర్ జడేజా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రిటైర్ అవుతారని తెలుస్తోంది. కివీస్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో జడేజాని కోహ్లీ కౌగిలించుకొని ఎమోషనల్‌గా కనిపించాడు. దీంతో త్వరలోనే వన్డేల నుంచి జడ్డూ రిటైర్ అవుతారని అందరికీ క్లారిటీ వచ్చింది. By Seetha Ram 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీ.. జడేజాకు బిగ్ షాక్..! ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ తుది జట్టులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు స్థానం లభించడం కష్టమేనని తెలుస్తోంది. దీనిపై బ్యాటింగ్ కోచ్ సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జట్టు కూర్పులో భాగంగా జడేజా బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉందని అన్నారు. By Seetha Ram 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Champions Trophy : జడేజాకు బిస్కెట్.. నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్! ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటనపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆటగాళ్లలో తీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటిన నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. రవీంద్ర జడేజా స్థానంపై సందిగ్థం నెలకొంది. By Krishna 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ind vs Nz: తిప్పేసిన స్పిన్నర్లు.. 235 పరుగులకు కివీస్ ఆలౌట్! భారత్- న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 235 పరుగులకు ఆలౌట్ అయింది. జడేజా 5 వికెట్లు పడగొట్టగా వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీశాడు. ప్రస్తుతం భారత్ 30/1 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. By srinivas 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ravindra Jadeja: కోహ్లీ, రోహిత్ బాటలో జడ్డూ.. టీ20లకు గుడ్ బై! భారత క్రికెటర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 'ఈ ప్రపంచకప్ గెలుపుతో నా కల నిజమైంది. ఎంతో గర్వంగా కెరీర్‌ను ముగిస్తున్నా' అంటూ అధికారిక ప్రకటన చేశాడు. 74 టీ20 మ్యాచ్‌లు ఆడిన జడ్డూ 515 పరుగులు చేసి 54 వికెట్లు పడగొట్టాడు. By srinivas 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs ENG: టీమిండియాకు భారీ షాక్.. విశాఖ టెస్టుకు స్టార్ ప్లేయర్ ఔట్! ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఓటమిపాలైన టీమిండియాకు బిగ్ షాక్ ఎదురైంది. విశాఖ వేదికగా జరిగే రెండో టెస్టుకు రవీంద్ర జడేజా దూరం కానున్నట్లుగా తెలుస్తోంది. జడేజా తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నట్లుగా సమాచారం. By Trinath 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn