స్పోర్ట్స్ IND vs NZ : ఫైనల్లో టీమిండియా గెలవకూడదు.. అశ్విన్ కీలక కామెంట్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ టాస్ గెలవకూడదని మాజీ స్పిన్నర్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. గత11 మ్యాచ్‌ల్లో టీమిండియా టాస్ ఓడిపోయినప్పటికీ చక్కటి ప్రదర్శనను కనబరుస్తోందని అభిప్రాయపడ్డాడు. By Krishna 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ravichandran Ashwin: మనం సూపర్స్టార్లు కాదు.. సెంచరీ చేస్తే గొప్పతనం అనుకోకండి: అశ్విన్! భారత క్రికెట్లో పెరిగిపోతున్న ‘సూపర్‌స్టార్’ సంస్కృతిని రవిచంద్రన్ అశ్విన్ తప్పుబట్టారు. క్రికెటర్లు.. నటులు, సూపర్స్టార్లు కాదని అన్నారు. వారు కేవలం క్రీడాకారులు మాత్రమేనని స్పష్టం చేశారు. జట్టులో ఎవరూ ఇలాంటి కల్చర్‌ను ప్రోత్సహించకూడదని తెలిపారు. By Seetha Ram 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ashwin : రిటైర్మెంట్ ప్రకటనపై అశ్విన్ కీలక వ్యాఖ్యలు రిటైర్మెంట్ పై అశ్విన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తనకు ఇంకా క్రికెట్ ఆడే బలం ఉందన్నాడు. కానీ తానే బ్రేక్ కావాలని నిర్ణయించుకున్నాని.. అందుకే, సిరీస్ మధ్యలోనే వచ్చేశానని తెలిపాడు. వ్యక్తిగతంగా తానేలాంటి ఫేర్వెల్ మ్యాచ్‌లకు ప్రాముఖ్యత ఇవ్వనని తెలిపాడు. By Krishna 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ashwin: హిందీ లాంగ్వేజ్‌పై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట వైరల్ టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హిందీ లాంగ్వేజ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ప్రైవేట్ కాలేజీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ క్రమంలో హిందీ జాతీయ భాష కాదని, కేవలం అధికార భాష అన్నాడు. ప్రస్తుతం ఇవి నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. By Kusuma 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BGT 2024-25: అశ్విన్ స్థానంలో మరో యంగ్ స్పిన్నర్‌కు చోటు.. అతడెవరంటే! బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా బాక్సింగ్ డే టెస్ట్ కోసం భారత జట్టు ముంబయి ఆఫ్‌స్పిన్నర్ తనుష్ కోటియన్‌కు ఎంచుకుంది. రీసెంట్గా రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో సెలక్టర్లు ఈ 26 ఏళ్ల ఆటగాడిని ఎంపిక చేశారు. By Seetha Ram 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BIG BREAKING: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆర్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అశ్విన్ ఈ విషయాన్ని ప్రకటించాడు. By Nikhil 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ అతనొక్కడే.. బంగ్లాతో టెస్టులో రికార్డులు బద్ధలు కొట్టిన లోకల్ బాయ్! భారత బౌలర్ అశ్విన్ బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో రికార్డులు బద్ధలు కొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానానికి చేరుకున్నాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక సార్లు ఐదుకుపైగా వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. By srinivas 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ICC : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. టాప్-10లో ముగ్గురు భారతీయులు! ఈ వారం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత క్రికెటర్లు టాప్ 10లో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ 5, యశస్వి జైస్వాల్ 6, విరాట్ కోహ్లీ7 స్థానాల్లో నిలిచారు. బౌలింగ్ విభాగంలో టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. By srinivas 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Virender Sehwag : అశ్విన్ కెరీర్ పై సెహ్వాగ్ జోష్యం.. తీసుకోవడం వృథా అంటూ! రవిచంద్రన్ అశ్విన్ ఆటతీరుపై మాజీ ఓపెనర్ సెహ్వా్గ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'అశ్విన్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఈ సీజన్ లో కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టడం నిరాశ పరుస్తోంది. టీ 20 వరల్డ్ కప్ కాదు వచ్చే ఏడాది ఐపీఎల్ లోనూ అన్‌సోల్డ్‌గా మిగిలిపోతాడన్నారు. By srinivas 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn