కర్నూలు బస్సు ప్ర*మాదం పై రవి ప్రకాష్ రియాక్షన్ | Ravi Prakash Tweet On Kurnool Bus A*ccident
Ravi Prakash: ఇంకా ఎంత మంది చావాలి ?: కర్నూల్ బస్సు ప్రమాదంపై రవి ప్రకాష్ ప్రశ్నలు!
కర్నూల్లో జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రవిప్రకాశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజా రవాణాను ప్రైవేటు రంగానికి అప్పంగించిన ప్రభుత్వ వ్యవస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Maoist : మావోయిస్టుల్లారా మారండి.. జనంలోకి రండి.. రవిప్రకాష్ సంచలన ట్వీట్!
డ్రోన్ల వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ కాలంలో, మావోయిస్టులు పాత తరహా గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించడం విప్లవంలా కనిపించినా, అది వారి అంతానికి దారితీసే ఆత్మహత్యేనని రవిప్రకాష్ తన ట్వీట్ లో చెప్పారు.
హిందీని ఎందుకు రుద్దుతున్నారు? ప్రశ్నించిన రవి ప్రకాష్ | Ravi Prakash Speech In CBIT College | RTV
Ravi Prakash : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో తిరుగుబాట్లు.. మనం నేర్చుకోవాల్సిన పాఠాలివే!
మొన్న శ్రీలంక.. నిన్న బంగ్లాదేశ్.. నేడు నేపాల్.. పాలకులను ప్రజలు తరమికొట్టారు. మాములుగా కాదు.. తరిమి తరిమి కొట్టారు. అధ్యక్ష భవనాలనే ముట్టడించి తగలబెట్టారు. ఏ సాయుధ బలగాలు కూడా వారిని ఆపలేకపోయాయి.
Trump: ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి.. రవిప్రకాష్ సెటైరికల్ ట్వీట్
ట్రంప్‌కు వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి వస్తుందా ? రాదా ? అనేదానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై RTV రవి ప్రకాష్ ఎక్స్‌లో ట్రంప్‌పై ఓ సెటైరికల్ ట్వీట్ చేశారు.
Mumbai: మేఘా అవినీతిపై ముంబై హైకోర్టులో విచారణ!
మహారాష్ట్రలోని ట్విన్ టన్నెల్స్ ప్రాజెక్టు విషయంలో మేఘా సంస్థ మోసానికి పాల్పడిందంటూ ముంబై హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై బుధవారం విచారణ జరిగింది. ఇది పెద్ద కుంభకోణమని.. విస్తృతమైన దర్యాప్తు చేయాలని పిటిషనర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు.
/rtv/media/media_files/2025/12/08/ravi-prakash-2025-12-08-19-30-44.jpg)
/rtv/media/media_files/2025/10/24/ravi-prakash-responds-on-kurnool-bus-fire-accident-2025-10-24-19-47-06.jpg)
/rtv/media/media_files/2025/10/18/ravi-prakash-2025-10-18-20-44-34.jpg)
/rtv/media/media_files/2025/09/09/ravi-2025-09-09-21-19-14.jpg)
/rtv/media/media_files/2025/06/23/rtv-ravi-praksh-satirical-tweet-about-donald-trump-on-noble-peace-prize-2025-06-23-15-58-23.jpg)
/rtv/media/media_files/2025/02/13/oHQkRyLVAl2KBbHj9Dg6.jpg)