ఆంధ్రప్రదేశ్ AP Elections: కర్నూల్ లో పోటా పోటీ.. గెలుపు గుర్రాలివే: RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన రిజల్ట్! ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో 7 టీడీపీ, 7 వైసీపీ గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: కడపలో ఆసక్తికరంగా మారిన ఫైట్.. RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన రిజల్ట్! ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2 టీడీపీ, 6 వైసీపీ, 1 బీజేపీ, 1 జనసేన గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu General Elections 2024: బీజేపీదే మళ్ళీ అధికారం.. ఇండియా కూటమి ప్రభావం ఉండదు.. రవి ప్రకాష్ తో ప్రశాంత్ కిషోర్! దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రముఖ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అభిప్రాయ పడ్డారు. ఆర్టీవీ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన జాతీయ రాజకీయాలపై పలు అంశాలను రవిప్రకాష్ తో పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూ ఇక్కడ వీడియోలో చూడొచ్చు By KVD Varma 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: జగన్ చేసిన తప్పులివే.. RTV ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ప్రముఖ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ RTVకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఏపీ ఎన్నికల్లో వైసీపీ భారీ ఓటమి చెందబోతోందని చెప్పారు. దానికి కారణాలు కూడా వివరించారు. ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూలో ఏమి చెప్పారో ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Lok Sabha Elections 2024: తెలంగాణలో ఎంపీ సీట్లు ఎవరికెన్ని.. రవిప్రకాష్ తో ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పారంటే? తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తెలిపారు. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపే అవకాశం లేదన్నారు. ప్రశాంత్ కిషోర్ తో రవిప్రకాష్ పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By KVD Varma 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Game Changer: కడపలో కింగ్ ఎవరు? ఏ సీటులో ఎవరు గెలుస్తారు? రవిప్రకాష్ సంచలన లెక్కలివే! హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల్లో కడప జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లను గెలుస్తుంది? అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉన్నాయి? తదితర పూర్తి వివరాలతో కూడిన ఆర్టీవీ స్టడీ లెక్కలను వివరించారు రవిప్రకాశ్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. By srinivas 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Game Changer: ఆర్టీవీకి హ్యాట్సాఫ్.. రవిప్రకాష్ ఎంట్రీతో వారికి గజ గజ: బండి సంజయ్ సంచలనం తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి? ఏ సీటులో ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది? అన్న అంశాలపై రవిప్రకాష్ తనదైన శైలి విశ్లేషణతో చెప్పిన లెక్కలు తెలంగాణ పాలిటిక్స్ లో సంచలనంగా మారాయి. తాజాగా ఈ అంశంపై బీజేపీ కీలక నేత బండి సంజయ్ స్పందించారు. By Nikhil 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Game Changer : చేవెళ్ళలో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే! ఈ లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ళలో కాంగ్రెస్ నుంచి జి.రంజిత్ రెడ్డి, బీజేపీనుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి? రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By srinivas 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Game Changer : సికింద్రాబాద్లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే! ఈ లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్లో కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ బరిలో ఉన్నారు. అయితే.. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By srinivas 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn